దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ
షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ
తేర లుక్స్ మెలోడీ
అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి
వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్
అస్సలేం దెల్వనట్టు షాడో అయ్యావే
నను ఫాలో చేశావే నీ ఫెల్లౌ జేసావే
అబ్బా ఎం చూడనట్టు అన్నీ చూశావే
నా రాస్తకొచ్చి రిస్టా అయ్యావోయ్
ఏమైనా మస్తుగున్నవే ఏవేవో చేస్తు ఉన్నావే
ఎండలో సల్లంగున్నావే నీడలో ఎచ్చంగున్నావే
తిక్కకు తిక్కగున్నవోయ్ నా తిక్క డూపు నువ్వేరోయ్
అరే రే రే ఉక్కపోసే ఊపు ఊపేసేసీ
అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ
షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ
తేర లుక్స్ మెలోడీ
అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి
వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచవే దంచవే దంచవే
దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్
దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
పాట పేరు: దేత్తడి (Dettadi)
సినిమా పేరు: జాక్ (JACK)
గానం: జస్ప్రీత్ జాస్ (Jaspreet Jasz), సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం: వరికుప్పల యాదగిరి (Varikuppala Yadagiri)
సంగీతం: అచ్చు రాజమణి (Achu Rajamani)
రచయిత & దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar)
తారాగణం : సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి