Home » దావానలాలను అరికట్టే డ్రోన్

దావానలాలను అరికట్టే డ్రోన్

by Haseena SK
0 comment

అగ్నిప్రమాదాలు ఏర్పడినప్పుడు అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బారీపైపులతో నీళ్లు కుమ్మరించి మంటలను చల్లార్చడానికి ప్రయత్నిస్తుంటాయి. అడవుల్లో దావానాలు చెలరేగినప్పుడు కూడా ఇప్పటి వరకు నేల మీద ప్రయాణించే అగ్నిమాపక వాహనలే దిక్కు అడవి దారుల్లో ఈ భారీ వాహనాలు త్వరగా ముందుకు సాగలేక పోవడంతో నష్ట తీవ్రతను అరికట్టడం దుస్సాధ్యమయ్యే పరిస్థితులే ఉంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో స్థిరపడిన భారత సంతతి డిజైనర్ గురుముఖ్ భాసిన్ ఫైర్ಬ್ ల్యాబ్స్ కోసం దావానలాలను అరికట్టే డ్రోన్ కురూపకల్పన చేశాడు ఫైర్ ఫ్లై ఎక్స్-01 పేరుతో రూపొందించిన ఈ డ్రోన్ అడవుల్లో మంటలు గగనమార్గంలో శరవేగంగా సంఘటనా స్థలానికి చల్లారిస్తుంది. ఫైర్ బోల్యాబ్స్ అగ్నిమాపక దళాల కోసం ఈ డ్రోన్ ప్రత్యేకంగా రూపొందించింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment