చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
ఒలల్ల గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్
నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
హే నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే
ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
లైఫంతా అయిపోయింది భారమే హాయ్
నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్
ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛి అంటే జిందగి మొత్తం నరకమే హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్
ఒలల్లా చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్
ఒలల్లా నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోణ్ణైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్
పాట పేరు: చూపులతో గుచ్చి గుచ్చి చంపకే (Choopultho Guchi)
సినిమా పేరు: ఇడియట్ (Idiot)
గానం: చక్రి (Chakri)
సాహిత్యం: కంది కొండ (Kandi Konda)
సంగీతం: చక్రి (Chakri)
రచయిత & దర్శకుడు: పూరి జగన్నాధ్ (Puri Jagannadh)
తారాగణం: రక్షిత (Rakshita), రవితేజ (Ravi Teja) తదితరులు
ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి, తెలుగురీడర్స్