చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు

గణపయ్య స్వామి పైన చల్లండి బంతిపూలు
సుబ్రమణ్య స్వామి పైన చల్లండి బంతిపూలు
సాంబయ్య స్వామి పైన చల్లండి బంతిపూలు
వెంకన్న స్వామి పైన చల్లండి బంతిపూలు
చల్లండి చల్లండి చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
కన్నతల్లి పైన చల్లండి బంతిపూలు
కన్నతండ్రి పైన చల్లండి బంతిపూలు
ఇంటికి వచ్చిన అతిధి పైన చల్లండి బంతిపూలు
విద్య నేర్పు గురువు పైన చల్లండి బంతిపూలు
చల్లండి చల్లండి చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
కన్నె స్వాములపైనా చల్లండి బంతిపూలు
కన్నె స్వాముల పైన చల్లండి బంతిపూలు
మణికంఠ స్వాముల పైన చల్లండి బంతిపూలు
మన గురు స్వామి పైన చల్లండి బంతిపూలు
చల్లండి చల్లండి చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
చల్లండి బంతిపూలు అయ్యప్ప పై చల్లండి సన్నజాజులు
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ని సందర్శించండి.