Bujji Kanna song lyrics in Telugu:
నీటిలో ఈదుతూ ఎగిరే చేపల్లా
గంతులు వేసే మనసు ఎందుకు నీకోసం
నింగిలో మెరిసే ఆ ఇంద్ర చాపం లా…
రివ్వున నవ్వేసావే నువ్వే నా లోకం
గలగల పారే సెలయేరులా ఉరకలు వేస్తా నీవైపే
నీకోసం వేచుంది నా ప్రాణం నా బుజ్జి కన్నా ……..
నీకోసం రాసిస్తా సర్వస్వం నా బుజ్జి కన్నా……..ఆ
ఆలి కాదు అమ్మల్లే కంటి మీది పాపల్లె
నన్ను మార్చుకుంటాలే నిన్ను చూసుకుంటాలే….
ఏటిలోని తెప్పల్లే మంచు లోని మాటల్లే
నేను మారిపోతాలే నిన్ను కాచుకుంటాలే
కంటి నీరు కారేలోగా కష్టాన్ని కుదిపేస్తాలే
చంటి బిడ్డ లాగా నిన్ను కాపాడుకుంటాలే
నీకోసం రాసిస్తా సర్వస్వం నా బుజ్జి కన్నా…
నీకోసం ఏదైనా చేస్తానే నా బుజ్జి కన్నా….ఆ
Bujji Kanna song lyrics in English:
Nitilo Edutoo Egire Chepalla
Gantulu Vese Manasu Enduku Neekosam
Ningilo Merise A Indra Chapam Laa
Rivvuna Navvesaave Nuvve Naa Lokam
Galagala Paare Selayerulaa Urakalu Vestha Neevaipe
Neekosam Vechundi Naa Pranam Naa Bujji Kanna…
Neekosam Rasistha Sarvasvam Naa Bujji Kanna…..Aa
Aali Kaadu Ammalle Kanti Meedi Papalle
Nannu Marchukuntaale Ninnu Chusukuntaale
Eteloni Teppalle Manchu Loni Maatalle
Nenu Maaripothale Ninnu Kaachukuntaale
Kanti Neeru Kaare Loga Kashtanni Kudipestaale
Chanti Bidda Laaga Ninnu Kaapadukuntaale
Neekosam Rasistha Sarvasvam Naa Bujji Kanna
Neekosam Edaina Chesthane Naa Bujji Kanna
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.