2001 జూన్ 14 న సురపలేని సుధాక్ ,సుణాలత అమెరికా లో జన్మనించింన సురపలేని శ్రీలీలా . ఐతే శ్రీలీలా కడుపులో ఉన్న కొన్ని రోజు లోనే అమ్మ నాన్నలు విడిపూయరు. శ్రీలీలా తమ తల్లీ వద్దే పెరిగిది ఆమే అమెరికా లో పెరిగిన తెలుగు బాషా సంస్కృతి సంప్రదాయాల గురించి బాగా ఆమేకు నేర్పరు, సుణాలత గారు.
సుణాలత గారు గైనకాలజిస్ట్ లోడాక్టర్ గా ఉన్నాక కూతురు తో వచ్చి బెంగళూరు సిరా పడ్డారు. సుణాలత గారు ఇప్పుడు బెంగళూరు లో వన్ అఫ్ ద బెస్ట్ గైనకాలజిస్ట్ పెరు పొందారు.
బెంగళూరు వచ్చాక శ్రీలీలా 6 సంవత్సరములువయసులో ఉన్నపుడు ఒక మంచి భారతనటం స్కూల్ చేపించిది.
చిన్నపుడునుచు శ్రీలీలా తన తల్లీ ల డాక్టర్ అవ్వాలి అనుకునేది .అందువల్ల తన చదువు అంత ఎంబీస్ దిశగా సాగిది. సుణాలతగారు డాక్టర్ కావడం చేత శ్రీ లీలాకి ప్రాక్టికల్స్ కి బాగా ప్రాక్టికల్స్ కి ఉపయోగపడింది.
సుణాలతగారిలో యష్ బరియా రాధికా పండిత్ చాలా క్లోజ్ ఫ్రిన్డ్స్ రాధికను శ్రీలీలా అక్క అన్నిపిలుసు ఉండేది. యష్ జిలు అన్ని పిలుసు తు ఉండేది. అపుడప్పుడు రాధికా పండిత్ శ్రీలీలా ఇంటికి అలాగే శ్రీలీలా కూడా రాధికా ఇంటి కి వస్తుంటారో. ఒక సారి శ్రీలీలా రాధికా పండిత్ పిలిచింది.
ఒక సినిమా ఫంక్షన్ కు వెళ్లిoది ఒక కెమెరా మేన్ బొనగుదు గారు కూడ వచ్చాడు. అయినా శ్రీలీలా ఫోటులను తీసి ఫేస్ బుక్ లో పెట్టడు. ఆ ఫోటో చూసిన కన్నడ దశకుడు ఏపీ అర్జున్ గారు శ్రీలీలా అమ్మ గారిని సంపాదించి. ఆమే తో మాట్లాడి మా తదుపరి సినిమాలు మీ అమ్మాయి హీరోయిన్ గా అనుకుంటున్నాము.
ఈ కథకి మీ అమ్మాయి చాలా బాగా రియట్ అతోంది మీరు వపుకుంటే ఒకే అన్నారు ఆ మాట వినగానే సుణాలత గారు శ్రీలీలా హీరోయిన్ ఎమిటీ సార్ తాను చాల చిన్నపిల్ల పైగా ఎం బి బి స్ చేసుకుంది. ఇప్పుడు సినిమాలు చేతే లక్ష్యం మారిపొది కాబట్టి వద్దు సార్ ఎమీ అనుకోకండి అన్ని సునీతగా తీరక రించి చేపింది పంపిచేసింది. కానీ ఏపీ అర్జున్ మాతరం మరో వారం రోజు లో వచ్చి కలుతాను ఒక సారి మీ అమ్మాయి కూడ మాట్లాడి ఏ విషయం అనేది చేపడి అన్ని వెళ్లరు.
సుణాలతగారు తన కూతురు శ్రీలీలా తో మాట్లాడక శ్రీలీలా తమ అమ్మ గారితో కూడా మాట్లాడి వారి సలహాలుకూడా తీసుకున్నారు. శ్రీలీలా కూడా నటించడానికి ఇష్ట చూపిచింది. పైగా ఎం బి బి స్ చదవడం వలన ఎప్పుదు పుస్తకాలు అన్ని ప్రటిస్ అంటు లైఫ్ చాలా బోర్ గా లీఫ్ ఇయ్యది సినిమా షూటిగ్ ఐతే ఎన్జయ్ చేవచ్చు అని శ్రీలీలా వొపుకుంది.
ఆతరువాత సుణాలత గారు రాధికా పండిత్ కి కూడా కలిసి ఒక సలహా అడిగిగారు ఆమే కూడా హీరోయిన్ చేతే తప్పు ఎమి ఉన్నది. చేయ నివాడి ఆంటీ చెప్పారు అందరూ మంచి సలహాలు.
డైరెక్టర్ ఏపీ అర్జున్ కలసి మా అమ్మాయి ని ఎలాంటి క్సపుసిలు వళగర్ డైలాగులు చేపించకూడదు అని ఒక కండిషన్ పెట్టిటారు సుణాలతగారు ఏపీ అర్జున్ అందుకు వాపుకున్నారు 2018 లో కిస్ అనే సినిమా మొదలు పెట్టారు. శ్రీలీలా కి జోడి గా హీరో విరాట్ ని ఎంపీక చేసారు.
కిస్ సినిమా మొదలయినకొని రోజు లోనే డైరెక్టర్ చాతక్ కుమార్ గారు తాను తీయపుతున్న భరాటి సినిమాలో శ్రీ మురళి కి జోడి గా శ్రీలీలాను ఎపిక చేస్తారు. ఎందుకంటే ఏపీ అర్జున్ చాతక్ కుమార్ గారు మంచి ఫ్రిన్డ్స్ చాతక్ కుమార్ కూడా అర్జున్ కలిసి నా సినిమా కి మంచి హీరోహిన్ కావాలి అని చెప్పాడు. దాన్ని తో శ్రీలీలాను చూపించాడు ఆవిధంగా శ్రీలీలా రెండవ సినిమా కి ఎంపిక అయినది. ఈ రెండు సినిమాలు ఒక నేల గ్యాప్ లోనే 2019 సెక్టోబర్ ఒకటి అక్టోబర్ విడుదల అయ్యాయి కిస్ మూవీ కన్నడ లో సూపర్ డూపర్ హిట్ అయింది. 100 డేస్ ఆడిది ఈ సినిమా. ఈ సినిమాలో తన నటనకు గాను శ్రీలీలా కి బెస్ట్ ఫీమేల్ డిపిట్ కేటగిరి సైమా అవార్డుకూడా వచ్చింది. కిస్ మూవీ చూసిన పెళ్లి సందడి టీమ్ శ్రీలీలా లను రోషన్ కి జోడిగా ఎపిక చేశారు.
ఆతరువాత రవి తేజ కి జోడి గా ధమాకా సినిమాలో ఎంపిక అయినది. శ్రీలీలా ప్రసుతం శ్రీలీలే అన అనగా ఒక రాజు జూనియర్ అనే రెండు తెలుగు సినిమాలోను మరో కన్నడ సినిమాలోను నటిసుదీ. శ్రీలీలా సినిమాలు చేసుకుతూనే 2001లో ఎం బి బి స్ పూర్తి చేసింది. ఇప్పుడు ఎం స్ కూడా చేసుంది.
శ్రీలీలా ఎంత మంచి పిల్ల అంటే 2002 ఫిబ్రవరి లో ఈ ఇద్దరు అన్నద్ధ పిల్లలను దత్తతకు తీసుకుంది.
ఇంత చిన్న వయసులో ఎవరు ఆమెలా చేయలేరు ఏము అంతేకాదు. శ్రీలీలా గారు అందరిలా షాపింగ్ ఎక్కువగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ చేయ్యారు. చేసినకూడా రోడ్ సైడ్ షాపులోనే ఎక్కువగా చేస్తుంది దానివల్ల డబ్బు అర్థ అవుతుంది. మంచి బట్టలు కూడా దొరుకుతాయి. చిన్న చిన్నషాపులో బట్టలు కూడా దొరుకుతాయి. అన్ని వ్యాపార వేతలకు కూడా సప్పట్ చేసినట్లు ఉంటుంది. అన్ని ఆమే అభిప్రాయం.
ఆ మిగిలిన డబ్బులు ఎంతో మంది అన్నద్ధ పిల్లలన్ని ఆధుకోవాలి.అన్నీ ఆమే ప్రయాతనం ఆమే ఫేషలేజేషన్ చేసి మంచి పనులో చేసుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.