Home » స్ట్రాబెర్రి  పండ్లు ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

స్ట్రాబెర్రి  పండ్లు ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by Rahila SK
0 comment

స్ట్రాబెర్రీలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. చలికాలంలో స్ట్రాబెర్రీ పండ్లు ను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ తింటే రక్తం శిద్ధి ఆపుతుంది. ఇపుడు స్ట్రాబెర్రి పండ్లు ను తినడం వల్ల.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూదాం.

  1. రక్తప్రసరణ నియంత్రిస్తుంది.
  2. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
  3. యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది.
  4. క్యాన్సర్ నివారణకు దివ్యౌషధం ల పని చేస్తుంది.
  5. స్ట్రాబెర్రి మాంగనీస్, విటమిన్ “c” మరియు “B” విటమిన్ లను కలిగి ఉంటుంది.
  6. కంటిచూపు సమస్యలను నివారిస్తుంది .
  7. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది.
  8. స్ట్రాబెర్రి ని తినడం వల్ల చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
  9. స్ట్రాబెర్రి ని తినడం వల్ల T – కణాలు, B – కణాలు వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడే తెల్ల రక్త కణాలను కలిగి ఉంటుంది.
  10. స్ట్రాబెర్రీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment