బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!
నీ చెంపలనే కెంపులతో
నింపావనుకున్నా బహుసా
నువ్వు నచ్చేసా..?
నీ చెక్కరా మాటల్లో
నే చెక్కుకుపోయానని తెలుసు..
నాన్నే ఇచ్చేసా..
ఎగిరే తారాజువ్వ
చూస్తే అది నీ నవ్వా..
పొగిడే మాటలు
ఎన్నున్నా సరిపోవా…
కళ్లతో నవ్వే కాలువ
ఊహలకందని నీ విలువ
ఓ కనికట్టల్లే ఏమ్మాయో చేసావా…!
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే..!
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరకి ఎటు చూడు నువ్వే నువ్వే..!
బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!
పలుకుల ధరా
గుణగణమే ఔర..
నలుగురిలో నడిచే ఓ తారా..!
తెలిసిన మేరా
ఒకటే చెబుతారా
ఆలయమే లేని దేవతారా…!
నీ లక్షణం చెప్పనీ
అక్షరాలేమైనా వద్ధింకా నాకోద్ధింకా..
ఏ వంకలు పెట్టలేనంతగా
నచ్చవే నెలవంక…
చాలే చాలింక…
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే..!
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరకి ఎటు చూడు నువ్వే నువ్వే..!
బహుసా బహుసా బహుసా..
తారగతి గదిలో ఆగవా ఓ మనసా..!
బహుసా బహుసా మనసా..!
తిరిగొస్తునే ఉంటానని నీకలుసా..!
________________________
చిత్రం: సుందరకాండ (Sundarakanda)
పాట: బహుసా బహుసా (Bahusa Bahusa)
సంగీతం – లియోన్ జేమ్స్ ( Leon James)
గాయకులు – సిద్ శ్రీరామ్ ( Sid Sriram)
సాహిత్యం – శ్రీ హర్ష ఈమని ( Sri Harsha Emani)
తారాగణం: రోహిత్ నారా (Rohit nara,), శ్రీ దేవి విజయ్ కుమార్ ( Sri devi vijay kumar),
రచన & దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi)
నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల (Santhosh Chinnapolla), గౌతమ్ రెడ్డి (Gautam Reddy), రాకేష్ మహంకాళి (Rakesh Mahankalli)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.