Home » అయ్యయ్యయ్యో (Ayyayyayyo) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

అయ్యయ్యయ్యో (Ayyayyayyo) సాంగ్ లిరిక్స్ – ఇంద్ర (Indra)

by Rahila SK
0 comment

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడౌటయ్యో

తడిసోకుల్లో సెగసెంపని
ఎరుపెక్కించే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క
వేయించమ్మో ఎంచక్కా

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తుందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడౌటయ్యో

సోకుల ఎరనే చూపి
చిరుకాకలు మదిలో రేపి
వేకువ జామున జాబిలి లాగా
చెక్కేయ్ మాకే పోరి

చూపుల సూదులతోటి
నా కోకల గోడలు దాటి
తుంటరి గుంటడు మారను
అంటే ఎట్టా వేగేదేట్టి

దీటుగా వచ్చి నైటు కచ్చేరి
చేయమంటావా చక్కెరకేళి
పైట రాగాల కోటలోకింక
చేరవా బ్రహ్మచారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
నెరజాణ మెరుపెక్కిందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యో
మోహమాటం చెట్టెక్కిందయ్యో

అచ్చిక బుచ్చికలాడి
నును వెచ్చని తాకిడితోటి
నిప్పుల కుంపటి చప్పున
పెడితే ఎట్టా ఆర్పేసేది

వెన్నెల పందిరి వేసి
మరు మల్లెల మంచం వేసి
ఇద్దరి మద్యన దుప్పటి కడితే
ఘోరం కాదా బేబి

చాటుగా వచ్చి చేతి వాటాన్ని
చేయవోయింక వన్నెల బోణి
లేత ప్రాయాలు అప్పగించాలి
ఓసి పంతాల పారి

అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడౌటయ్యో

తడిసోకుల్లో సెగసెంపని
ఎరుపెక్కించే కసి జివ్వని
ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క
వేయించమ్మో ఎంచక్కా

అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యో అయ్యయ్యయ్యో
చలికాలం చంపేస్తుందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడౌటయ్యో

అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో
చలికాలం చంపేస్తోందయ్యో
అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో
చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్


పాట: అయ్యయ్యయ్యో (Ayyayyayyo)
గీత రచయిత: కులశేఖర్
గాయకులు: కార్తీక్, ధర్మాన
చిత్రం: ఇంద్ర (2002)
తారాగణం: ఆర్తి అగర్వాల్, చిరంజీవి, సోనాలి బింద్రే
సంగీత దర్శకుడు: మణి శర్మ

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment