కురివిప్పిన నెమలి అందముకురిసిన ఆ చినుకు అందముకలగలిపిన క్షణము అందముఇదారం ఆధారం అయ్యిందో ఏమో తొలి తొలి తొలి పరవశం ఇదిఅడుగడుగున తేలుతున్నదితడబడి పొడి మాటలే మదిఅచ్చుల్లో హల్లుల్లో ననైతే జో కొట్టింది ఓ మాయ అమ్మాయ నువ్వే లేక లేను …
Vinod G
పొట్టేల్ ని గన్న తల్లిహెయ్ గొర్రె గొర్రె గొర్రెదున్నపోతుకు చిన్న చెల్లిఅది బర్రె బర్రె బర్రెఅరె చాపను చూస్తే కొంగఅహ వెర్రే వెర్రే వెర్రేకోడిపెట్టెను చూసి పుంజుహ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)బూరెలేసే బుజ్జి పద్మావతిబంగార్రాజు పులిహార కలిపాడుపూలు అల్లుతున్న …
హేయ్.. రావు గారి అబ్బాయియాక్టర్ అవ్వాలన్నాడుకానీ వాళ్ళ బాబేమోడాక్టర్ నే చేసాడుపైసలెన్నో వస్తున్నాపేషెంట్ లా ఉంటాడుసూపర్ స్టార్ అవ్వాల్సినోడుసూది మందు గుచ్చుతున్నాడునీకు నచ్చింది చేయకుంటేలైఫు లో యాడుంది కిక్కునిన్నే నువ్వు నమ్మకుంటేనీకింకా ఎవడు దిక్కు బీ వాట్స్ యూ వన్నా బెడూ …
హాయ్నింగి జారిపడ్డ చందమామ ముక్కాలేని పోనీ టెక్కు నీకు జన్మ హక్కాచాల్లే చిందులాట కోతి పిల్లలాహేఅణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా హేచిన్న పల్లెటూరి బావిలోన కప్పానీలోనే ఏమిటంటే అంతలేసి గొప్పనీకు నువ్వు సూపర్ అంటూ చెప్పకే అలానెల మీద నిలవనంటూ రెచ్చి …
బావ ఏపుడు వొచ్చితివీవువచ్చి ఎమి పీకితివీవుఎంటలా గుంట నక్కలా చూస్తున్నావుఎవడబ్బ సొమ్మనినీ భావ ఇంత తగలేసిఈ సంగీత్ పెట్టాడనుకున్నావువెల్లు వాణ్ణి లేపు వీడ్ని లేపుపందిట్లో పుట్టించు ఊపు… ఒరే ఒరే ఒరే ఒరే ప్రతొక్క చూపుతమ తమ పనులకు అతుక్కుపోయే గల …
గల్లు గల్లు మని గజ్జలు ఆడేజల్లు జల్లు మని గుండెలు పాడేబల్లు బల్లు మని డమరుకమొగేజిల్లు జిల్లు మని వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసివెన్న ముద్దలతో విందులు చేసిఊరువాడా హారుమంటూ కదిలిపండగల్లెయ్ పెళ్లి చేయు సందడులే డోలు డోలు డోలు …
హ.. చలి చలిగా అల్లిందిగిలి గిలి గా గిల్లిందినీ వైపే మల్లిందీ మనసూచిట పట చిందేస్తుందిఅటు ఇటు దూకేస్తుందిసతమతమై పోతుంది వయసూ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవోగిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయిచిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు …
ఎప్పటికి తన గుప్పెట విప్పదుఎవ్వరికీ తన గుట్టును చెప్పదుఎందుకిలా ఎదురైనది పొడుపు కథాతప్పుకునేందుకు దారిని ఇవ్వదుతప్పు అనేందుకు కారణం ముండదుచిక్కులలో పడటం తనకేం సరదా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలాకలలు ఆగని సంద్రముల మది మారితే ఎలానిన్న మొన్నా …
అగ్గి పుల్ల లాంటి ఆడ పిల్ల నేనునన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోను నీకు నేను తీసిపోనునా సంగతేంటో తెలుసుకోవా పోను పోను ఆచమైన పల్లె రాణి పిల్ల నేనుపచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను యేరి కోరి గిల్లి …