లిరిక్స్: పి .రఘుసింగర్: పి .రఘుమ్యూజిక్: రంజింన్ రాజ్, మిదున్ ముకుందన్దర్శకుడు: తేజనిర్మాత: బన్నీ వాసు , విద్య కొప్పినీడి తరినాన తరినానతాని తందన నానాతరినాన తరినానతాని తందన నానా ఆ లింగి లింగి లింగి లింగిడిలింగిడి కింద జంగిడిజంగిడి కింద …
Nithishma Vulli
మ్యూజిక్ డైరెక్టర్: కమలాకర్ లిరిక్స్ : సాయి శ్రీ హర్ష సింగర్స్: ఎస్. భట్టాచార్య ,గోపిక నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగాగాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగాగంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసందండ గుచ్చాను …
ఒకానొక ఊరియందు ఒక ధనవంతుడు కలడు. వాడు పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపం చుట్టుకుంది. దానితో వాడు ఒక మునీశ్వరుని కలుసుకుని “ఓ మునివర్యా! నేను తెలిసి ఎన్నో పాపాలను చేశాను. ఇప్పుడు నాకు ఈ అంతిమ …
మ్యూజిక్: కమలాకర్ లిరిక్స్: సిరివెన్నెల సింగర్స్: కార్తీక్ నిర్మాత: ఎమ్.ఎస్. రాజు దర్శకుడు: ఎమ్.ఎస్. రాజు ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో మైమరిచిపోయా మాయలో ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా నిజంలాంటి ఈ స్వప్నం …
సంగీతం: మణిశర్మసాహిత్యం: చిన్ని చరణ్గానం: కార్తీక్ మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరానీ రేపటి లక్ష్యం మరువకు సోదరానిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినావెనకడుగే వేయక ముందుకు సాగరానలుదిక్కులు నవ్వుతు ఉన్నానలుపెక్కని సూర్యుడు నువ్వైఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి …
లిరిక్స్ :చంద్రబోస్సింగర్ :కె.ఎస్. చిత్రమ్యూజిక్ డైరెక్టర్ : ఎమ్. ఎమ్. కీరవాణి వేణుమాధవా వేణుమాధవాఏ శ్వాసలో చేరితేగాలి గాంధర్వమౌతున్నదో ఏ శ్వాసలో చేరితేగాలి గాంధర్వమౌతున్నదోఏ మోవిపై వాలితేమౌనమే మంత్రమౌతున్నదోఆ శ్వాసలో నే లీనమైఆ మోవిపై నే మౌనమైనినుచేరని మాధవా ఏ శ్వాసలో …
మ్యూజిక్ -హర్రీస్ జయరాజ్ లిరిక్స్ -భువన చంద్ర సింగెర్స్ -బాంబే జయశ్రీ నిర్మాత -మురళి మనోహర్ దర్శకుడు -గౌతమ్ మీనన్ మనోహర నా హృదయమునేఓ మధువనిగా మలిచినానంటరతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట మనోహర నా హృదయమునేఓ మధువనిగా మలిచినానంటరతీవర …
సింగర్ : విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ : బుల్గనిన్ లిరిక్స్ : చైతన్య వర్మ వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాన్నేలే ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే …
ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం… నడుమ ఈ నాటకం విధిలీలా… వెంట యే బంధము రక్త సంబంధమూ… తోడుగా రాదుగా తుదివేళా…. మరణమనేది ఖాయమని… మిగిలెను కీర్తి కాయమని… నీ బరువూ…నీ పరువూ…. మోసేదీ…… ఆ నలుగురూ…. ఆ నలుగురూ….. ఆ …
పచ్చని తోట పసరుల తావి నిశీధి మౌనం నీ ప్రేమగానం పౌర్ణమి రేయీ…పొగమంచి అడవి… ఒంటరిగా వెళ్లే నీతోటి పయనము ఇది మాత్రం చాలు.. ఇది మాత్రమే.. నాకింకా చాలు.. నువ్వు మాత్రమే.. ఇది మాత్రం చాలు.. ఇది మాత్రమే.. నాకింకా …
- 1
- 2