ఒకసారి నన్ను ఓ పెద్దాయన ఏం చేస్తుంటావు బాబు అని అడిగారు. నేను ఒక రైటర్ ని అవ్వాలని అనుకుంటున్నాను సార్ అన్నాను. అది విని ఆయన “అదేంటయ్యా ఇంత పొడుగ్గా ఉండి ఏ ఆర్మీ కో, పోలీస్ కో వెళ్లొచ్చు …
Manasa Kundurthi
ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రాముడు అనే వ్యక్తి ఉండేవాడు. రాము తన సాదాసీదాగా, నిజాయితీతో ఊరి అంతటా పేరు తెచ్చుకున్నాడు. అతను తన నిరాడంబరమైన జీవితంతో సంతృప్తి చెందాడు, కానీ అక్కడే రాజా అనే పొరుగువాడు ఉన్నాడు, …
పాట: వన్స్ అపాన్ ఏ టైం లోగీతరచయిత: భాస్కరభట్లగాయకులు: అరుణ్ గోప్ వన్స్ అపాన్ ఏ టైం లోవైజాగ్ బీచ్ రోడ్ లోఏవండోయ్ మాస్టర్ అంటూవిష్ చేసింది నన్ను వన్స్ అపాన్ ఏ టైం లోవైజాగ్ బీచ్ రోడ్ లోఏవండోయ్ మాస్టర్ …
జ్యూస్ (jews), వాళ్ళు ఇంగ్లాండ్ కి వలస వచ్చిన కాలంలో జరిగిన వరుస హత్యలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి.అసలు ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తెలుసుకోవాలి అంటే ఇది చదవాల్సిందే. 1880-1890 మధ్య సమయంలో చాలా మంది …
నటీనటులు: విధార్థ్, అమలా పాల్సంగీతం: డి. ఇమ్మాన్సాహిత్యం: వెన్నెలకంటిగాయకులు: షాన్నిర్మాత: ఉదయనిధి స్టాలిన్దర్శకుడు: ప్రభు సోలమన్సంవత్సరం: 2011 మైనా మైనా గుండెల్లోన గూడు కడితివేమైనా మైనా మనసే దోచి మంట పెడితివేచెప్పేయ్ పిల్లా ఏమయ్యింది చెప్పకుండ దాచొద్దేచూపులతోటి ముళ్ళే గుచ్చి కళ్ళతోటి …
పాట : కొంటె చూపుతోచిత్రం : అనంతపురం 1980తారాగణం: స్వాతి, జైదర్శకుడు: శశి కుమార్సంగీతం: జేమ్స్ వసంతన్గాయకులు: బెన్నీ దయాల్, దీపా మిరియంసాహిత్యం: వెన్నెలకంటి కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో …
చిత్రం(Movie) : పందెం కోడి సాహిత్యం(Lyrics): వెన్నెలకంటి సంగీతం(Music): యువన్ శంకర్ రాజా గాయకులు(Singers): రఘు కుంచె, నాగ సాహితీ, నాగ స్వర్ణ తారాగణం(Cast): విశాల్, మీరా జాస్మిన్ సంవత్సరం(Year): 2006 ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి చూపులతో …
నటీనటులు: విశాల్, త్రిష కృష్ణన్, సునైనాసంగీతం: యువన్ శంకర్ రాజాసాహిత్యం- గాయకులు: ఎన్. సి. కారుణ్యనిర్మాత: టి. రమేష్దర్శకుడు: తిరు సంవత్సరం: (2013) అందం అందం తన కళ్ళందంతనలా లేదే ఇక ఏ అందంఅందం అందం తన మాటందంఅలలా ఎగసే తన …
అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. అది జంతువుల విషయంలో సమన్యాయం పాటించేది. దానికో మరో సంతానం. పేరు రుద్రం. తల్లిదండ్రుల అతిగారాబంతో అది అల్లరిగా తయారైంది. చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది. ఆ ఆగడాలు భరించలేక, …
చిట్కాలు: ఆరోగ్య చిట్కాలు,పెద్దలకు చిట్కాలు,వంటింటి చిట్కాలు,చిన్న పిల్లల ఆరోగ్యానికి చిట్కాలు
ఇంట్లోని ఆరోగ్య చిట్కాలు: మన పెద్దలు పూర్వకాలంలో మనకు ఎన్నో వంటింటి చిట్కాల చెప్పారు. చిన్న జ్వరం (లేదా) జలుబు లాంటివి వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే నయం చేసే చిట్కాలు(Tips) చాలా ఉన్నాయి. కేవలం జ్వరం(Fever) లాంటి వాటికే కాకుండా …