Home » అష్ట దిక్పాలకులు అంటే ఎవరు? ఏ దిక్కుకి ఎవరు అధిపతో తెలుసుకోండి

అష్ట దిక్పాలకులు అంటే ఎవరు? ఏ దిక్కుకి ఎవరు అధిపతో తెలుసుకోండి

by Nikitha Kavali
0 comment

మన భారత దేశం లో ఒక కొత్త ఇల్లు లేదా స్థలం కొంటున్న అప్పుడు వాస్తు చూడడం, ఏవైనా ప్రయాణాలు చేసేప్పుడు ఏ రోజు ఏ దిక్కున ప్రయాణం చేయడం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే వీటన్నిటికీ దిక్కులు అనేవి చాల ముఖ్యం. మనకు మొత్తంగా నాలుగు దిక్కులు, నాలుగు మూలాలు ఉన్నాయి. తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం దిక్కులుగా; ఆగ్నేయం,  నైరుతి, వాయువ్యం, ఈశాన్యం ఆయా దిక్కులకి మధ్యలో ఉండే మూలలు గా చెప్పేరు.వీటినే అష్ట దిక్కులు అని ఈ దిక్కులని పాలించే వారినే అష్ట దిక్పాలకులు అని పిలుస్తాము.

దిక్కులు పాలకులు ఆయుధాలు వాహనం 
తూర్పు ఇంద్రుడు వజ్రాయుధం ఐరావతం
పడమర వరుణుడు పాశం మొసలి 
ఉత్తరం కుబేరుడు ఖడ్గం గుర్రం 
దక్షిణం యముడు దండం మహిషం 
ఆగ్నేయం (తూర్పు-దక్షిణం)అగ్ని శక్తీ తగరు 
నైరుతి (దక్షిణం-పడమర)నైరుతి కుంతం  నరుడు 
వాయువ్యం (పడమర-ఉత్తరం)వాయువు ధ్వజం లేడి 
ఈశాన్యం (ఉత్తరం-తూర్పు)ఈశాన్యుడు త్రిశులం వృషభం 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment