Arere Chandrakala Song Lyrics In Telugu:
Pallavi:
గల్లున గల్లున నందన నందన
గల్లున గల్లున నందన నందన
అరెరెయ్ చంద్రకళ జారిన కిందికిలా
అందుకే నేమో ఇలా గుండెలో పొంగే అల
రెప్పలో ఉన్న కల చేరిన చెంతకిలా
కనకే కన్నులల మెరిసే మిల మిల
ఏ కైపు వలా నిన్నాపనేల
చిత్రంగా అల చూస్తుంటే ఎలా
ఓ వెల్లువలా ముంచెత్తవేళ
ఆ వరదలని కరిగించేలా
హోంమని హోంమని ఊరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
బొమ్మవి కమ్మని కసిరేయ్ కాలాన్ని
Charanam 1:
సౌందర్యమా ఒప్పుకో సర్లే అని
ఎందుకు అన్నానా సంగతి ఏదైనా
సందేహమా వదిలేయి చిన్నారిని
సిగ్గుని పొమ్మన సిద్దపడే ఉన్న
తడబాటు నిజం బిడియం సహజం
ఇష్టానికేదో తియ్యని దాఖలా
నా పేలా గుణం నీ పెంకితనం
చూస్తుంది కదా దాస్తావ్ ఎలా
హోంమని హోమాన్ని ఊరికే ఉత్సాహంలో
పొమ్మని పొమ్మని తరిమే దూరాన్ని
ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
బొమ్మవి కమ్మని కసిరేయ్ కాలాన్ని
Charanam 2:
ఎం చెయ్యనే మహా ముదోచ్చా వని
మక్కువ ముదిరిందా తిక్కగా తరిమింద
ఎం చెప్పనే తట్టుకోలేని అన్ని
ఎందుకులే నింద ముందుకు ర ముకుంద
గుత్తోదులుకోని గట్టెక్కామని
లాగొచ్చు కదా నువ్వే నన్నిలా
ఆకట్టుకొని చేపట్టామని
పనికట్టుకొని ప్రకటించాల
Arere Chandrakala Song Lyrics In English:
Pallavi:
Galuna galuna nandhana nandhana
Galuna galuna nandhana nandhana
Arerey chandrakala jaarena kindhikila
Adhukenemo ila gundelo ponge ala
Reppalo unna kala cherena chenthakila
Kanake kannulala merise mila mila
Ye kaipu vala ninnapenala
Chitranga ala chusthunte ela
O velluvala munchethavela
Aa varadhalani kariginchela
Hommani hommani urike utsahamlo
Pommani pommani tharimey dhuranni
Jhummani jhummani musire santhoshamlo
Bommani kammani kasirey kaalanni
Charanam 1:
Soundaryama oppuko sarle ani
Endhuku annana sangathi edhaina
Sandhehama odhileyi chinnarini
Sigguni pommana sidhapade unna
Thadabaatu nijam bidiyam sahajam
Ishtanikadho thiyyani dakhaka
Naa pela gunam nee penkithanam
Chusthundhi kadha daasthav yela
Hommani homani urike utsahamlo
Pommani pomani tharimey dooranni
Jhummani jhumani musire santhoshamlo
Bommavi kamani kasirei kaalanni
Charanam 2:
Em cheyyane maha mudhochavani
Makkuva mudhirindha thikkaga tharimindha
Em cheppane thattukolene anni
Endhukule nindha mundhuku ra mukunda
Guttodhulukoni gattekkamani
Laagochu kadha nuvve nannila
Aakattukoni chepattamani
Panikattukoni prakatinchala
Song Credits:
Song Name : Arere Chandrakala (అరెరే చంద్రకళ)
Movie Name : Mukunda (ముకుంద)
Banner : Leo Productions
Producer : B.Madhusudhana Reddy (బి . మధుసూధన రెడ్డి)
Director : Srikanth Addala (శ్రీకాంత్ అడ్డాల)
Cast : Varun Tej (వరుణ్ తేజ్), Pooja Hegde (పూజ హెగ్డే)
Music : Mickey.J.Meyer (మిక్కీ . జె . మేయర్)
Lyrics : Sirivennela Sitarama Sastry (సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
Singers :Karthik (కార్తీక్), Sai Shivani (సాయి శివాని)
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.