Home » Antha Ramamayam Song Lyrics: Sri Ramadasu

Antha Ramamayam Song Lyrics: Sri Ramadasu

by Nikitha Kavali
0 comments
Antha Ramamayam Song Lyrics

Antha Ramamayam Song Lyrics In Telugu

అంతా రామమయం !
ఈ జగమంతా రామమయం !!
రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!
అంతా రామమయం !!!

అంతరంగమున ఆత్మారాముడు..
రామ రామ రామ రామ రామ
అనంత రూపముల వింతలు సలుపగ
రామ రామ రామ రామ రామ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
అంతా రామమయం !!

ఓం నమో నారాయణాయ !
ఓం నమో నారాయణాయ !!
ఓం నమో నారాయణాయ !!!

అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానమౄగములు పీత కర్మములు వేద శాస్త్రములు
అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !
రామ రామ రామ రామ రామ రామ రామ !

సిరికిన్ జెప్పడు..శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు..అభ్రకపతిన్ బంధింపడు
ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ..
నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ..
గజప్రాణావనోత్సాహియై !

Antha Ramamayam Song Lyrics In English

antha ramamayam ee jagamanta ramamayam

antha ramamayam ee jagamanta ramamayam
antha ramamayam ee jagamanta ramamayam
antha ramamayam

antaramgamuna atmaramudu
rama rama rama rama
ananta roopamula vintalu salupaga
rama rama rama rama
soma sooryulunu suralu taaralunu
a mahanbudhulu avaneejambulu

antha ramamayam ee jagamanta ramamayam
antha ramamayam

om namo narayanaaya,om namo
narayanaaya,om namo narayanaaya

andandambulu pindandambulu
brahmandambulu brahmalu modaluga
nadhulu vananbulu nanamrugamulu
peeta karmamulu veda shastramulu
antha ramamayam ee jagamanta ramamayam

rama rama rama rama rama
rama rama rama rama
sirikin jeppadu shankhachakrayugamun
chedoyi sandhinpadu
ye parivaarambunu jeeradu
abhrakapatin bandhinpadu
akarnikantara dhan
villamu chakka nokkadu
nivadaproddheeta sreekuchopari
chelanchalamaina veedadu
gajapranavanothsahiyai

Song Credits:

Movie Name : Sri Ramadasu (శ్రీ రామదాసు)
Banner : Aditya Productions (ఆదిత్య ప్రొడక్షన్స్)
Producer : Konda Krishnam Raju (కొండా కృష్ణం రాజు)
Director : K.Raghavendra Rao (కే.రాఘవేంద్ర రావు)
Star Cast : Nagarjuna Akkineni (నాగార్జున), Sneha (స్నేహ)
Music Director : M.M.Keeravani (ఎం.ఎం.కీరవాణి)
Lyrics : Ramadasu (రామదాసు), Pothana (పోతన)
Singer : S.P.Balasubramanyam (ఎస్.పీ. బాలసుబ్రమణ్యం)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.