Home » అమ్మలో తొలి అక్షరం సాంగ్ లిరిక్స్ | Manasunnodu | Sivakarthikeyan

అమ్మలో తొలి అక్షరం సాంగ్ లిరిక్స్ | Manasunnodu | Sivakarthikeyan

by Manasa Kundurthi
0 comments
Ammalo Tholi Aksharam song lyrics Manasunnodu

అమ్మలో తొలి అక్షరం
నాన్నలో చివర అక్షరం
కలిపితే అది అమ్మేగా
ఈ అమ్మేగా…

నీ తోడుగా నీ నీడగా నేనుండగా నేనుండగా…
నా చెల్లితో ప్రతి రోజుకో పండగ…

ఈ జన్మకే ఓ వరముగా…
నిన్ను దేవుడు పంపడే
నీ ప్రేమనే అనుబంధమే
నిలువెల్ల నింపడే…

ప్రతి క్షణము నువ్వు నా కోసం
పరితపిస్తూ ఉంటావే
ప్రతి అడుగులో అడుగే వేస్తూ
నా సాయం అయినావే

నువ్వు లేక పోతే…
ఈ ఇలలో క్షణమైన బతకనుగా
నువ్వు అడిగేతే నా ప్రాణాన్నీ ఇచ్చేస్తా ఓ చెల్లెలా

అమ్మలో తొలి అక్షరం
నాన్నలో చివర అక్షరం
కలిపితే అది అమ్మేగా
ఈ అమ్మేగా…

నీ తోడుగా నీ నీడగా నేనుండగా నేనుండగా…
నా చెల్లితో ప్రతి రోజుకో పండగ…

Song Credits:

పాట: అమ్మలో తొలి అక్షరం (Ammalo Tholi Aksharam)
సంగీతం: డి.ఇమ్మాన్ (D.Imman)
సాహిత్యం: భారతి బాబు (Bharathi Babu)
గాయకులు: P.V.L.N. మూర్తి (P.V.L.N. Murthi)
దర్శకుడు: పాండిరాజ్ (Pandiraj)
నటీనటులు : శివకార్తికేయన్ (Sivakarthikeyan), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.