కాదు కాదు ఇంతవరకు అంతమంటూ లేదు తనకు ఏదేమైనా ప్రేమ గొప్పదే
అరే రే రే లేదు లేదు చివరి వరకు బాధనే మిగిల్చి పోదు ఎదో లాగ ప్రేమనిస్తదే
గుండె మళ్ళీ పూత పూసే కొత్త రంగు పూలు విరిసే
ఇది కలయా నిజామా తెలియని మహిమా
రెండోసారి ప్రేమ పుట్టే రెండు కళ్ళు చాలనట్టే
ఇది వరమా వశమా వలపుల ప్రేమా
అమ్మడి అమ్మడి ఇదేమి గారడి
అమ్మడి అమ్మడి ప్రేమ తాకిడి
అమ్మడి అమ్మడి ఇదేమి గారడి
అమ్మడి అమ్మడి ప్రేమ తాకిడి
గాలి నీరు మాదిరే ప్రేమా గదే
పాలబుగ్గ నవ్వులే ప్రేమ ఊయలే
అరె తవ్వేకొద్దీ దొరికే గనులే ప్రేమ సావాసం
ఇంకో జళ్ళో రోజా పెట్టే రోజొచ్చిందా
అరె వినేకొద్దీ హుషారులే ప్రేమసంగీతం
కిత కితలే పెడుతూ కొత్త నడకలే నడిపిస్తూ
కనబడరే కనబడరే వినబడరే వినబడరే
చెలియా చెలియా మళ్ళి మనిషయిపోయా
అమ్మడి అమ్మడి ఇదేమి గారడి
అమ్మడి అమ్మడి ప్రేమ తాకిడి
అమ్మడి అమ్మడి ఇదేమి గారడి
అమ్మడి అమ్మడి ప్రేమ తాకిడి
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!