ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్
ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్
ధూమ్ ధూమ్ ధూమ్ ధూమ్
దుం ద దుదుం
డాం దండం డోలు బాజా శురు మచ్చ
చమ చమచం చైర చిచ మస్తు మజా
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా
కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా
ఎవడికలల కోటికి మహారాజు వాడేరా
ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా
అర్ చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భాయ్
మరి పొచేస్తే మా దుమ్ముతో నీ దుమ్మును దులిపితే దిక్కెవడోయ్
డాం దండం డోలు బాజా శురు మచ్చ
చమ చమచం చైర చిచ మస్తు మజా
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా
కార్లకైనా కాళ్ళకిన సడకోకటేర
దేవుడైన మనలా దిమాగా తిరగ గలడా
కోవెళ్లొదిలి వీధిలోపడి
చిరంజీవి ఐన సినిమాలు చూడగలడా
మొదటి ఆట క్యు లో నిలబడి
బోనాల జాతరలో చిందులేయ్యగలరా
హోలీ రంగులతో తడిసి నవ్వగలరా
గొప్ప గొప్ప వాలెవరైనా
డాం దండం డోలు బాజా శురు మచ్చ
చమ చమచం చైర చిచ మస్తు మజా
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా
కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా
కొత్త వానలోని ఈ మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా
పాత బస్తీలోని పానీపూరీని రుచి చూడని జన్మెందుకురా
సొమ్ము పిలవగలద చల్లటి వెన్నెలని
ఎంత వాడు గాని ఎంత వున్నా గని
కొనగలడా అమ్మ ప్రేమని
డాం దండం డోలు బాజా శురు మచ్చ
చమ చమచం చైర చిచ మస్తు మజా
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా
కార్లకైనా కాళ్ళకిన సడకొకటేరా
ఎవడికలల కోటికి మహారాజు వాడేరా
ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా
అర్ చల్ బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భాయ్
మరి పొచేస్తే మా దుమ్ముతో నీ దుమ్మును దులిపితే దిక్కెవడోయ్
అమీర్ పేటకు ధూల్ పేటకు షహర్ ఒకటేరా
కార్లకైనా కాళ్ళకిన సదపాకటర
ఎవడికలల కోటికి మహారాజు వాడేరా
ఎగిరి పడే నవాబ్ గిరి చెల్లదు పోరా
చిత్రం: ఈశ్వర్ (2002)
పాట: అమెర్‌పేటకు (Amerpetaku)
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: R.P పట్నాయక్ (R.P Patnaik)
తారాగణం: ప్రభాస్ (Prabhas), శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar)
సంగీత దర్శకుడు: R.P పట్నాయక్ (R.P Patnaik)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.