ఐస్ ఫ్రీ కూలర్ ఒక రకంగా ఇది పోర్టబుల్ రిఫ్రిజిరేటర్ అమెరికన్ కంపెనీ ఇగ్లూ ఇటీవల దీనిని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ రిఫ్రిజరేటర్లు మాదిరిగా ఇందులో మంచు పేరుకుంటుంది. కాబట్టి ఇందులో ఉంచిన ఆహార పదార్థాలు పానీయాలు సీసాలు పొడిగా చల్లగా ఉంటాయి. ఏసీ లేదా డిసీ పవర్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందులో ఉష్ణోగ్రతను 0 డిగ్రీ ఫారెన్ హీట్ నుంచి 68 డిగ్రీಲ ఫారెన్ హీట్( _ 17.7 సెల్సియన్ నుంచి 20 డిగ్రీల సెల్సియన్వరకు కోరుతున్న రీతిలో మార్చుకోవచ్చు. మనం ఉష్ణోగతను ఎంపిక చేసుకున్న. పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపే ఈ కూలర్ లోలలి ఉష్ణోగ్రత ఆ స్థాయికిచేరుకుంటుంది. ఇగ్లూ కంపెనీ ఐపిఎఫ్ సిరిస్ పేరుతో ఈ ఐస్ ఫ్రీ కూలర్లను ఐదు రకాల సైజుల్లో అందుబాటులోకి తెచ్చింది. సైజును బట్టి వీటి ధరలు నాలుగు వందల నుంచి వెయ్యి డాలర్ల వరకు (రూ.33,213 నుంచి83,032) ఉంటాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టెక్నాలజీను సందర్శించండి.