ఉప్పుప్పు మిరపకాయ్ (AAY Theme Song) సాంగ్ లిరిక్స్ – ఆయ్

by Vinod G

ఉప్పుప్పు మిరపకాయ్
ఓంటి మీద ఉల్లిపాయ్
జాడీలో ఆవకాయ్
అబ్బబ్బ ఆకతాయ్

ఆయ్.. ఆయ్ ఆయ్
ఆయ్.. ఆయ్ ఆయ్

ఉప్పుప్పు మిరపకాయ్
చెట్టుమీద నిమ్మకాయ్
ఉట్టిమీద ఉల్లిపాయ్
అందుకోర కుర్రగాయ్

ఆయ్.. ఆయ్ ఆయ్
ఆయ్.. ఆయ్ ఆయ్

పచ్చి పచ్చి మిరపకాయ్
పాపంలో తెల్లకాయ్
ఎండేండు మిరపకాయ్
ఎంకమ్మ తెల్లకాయ్

పోయ్.. పోయ్ పోయ్
ఆటగాడే

తిరుపతి గుండు
తిన్నంగా ఉండు
అనవరకుండు
అందంగా ఉండు

ఒకటి ఒకటి రెండు
వీడు మన ఫ్రెండూ

జుమ్ చిక
జుమ్ జుమ్
జుమ్ చిక జుమ్ జుమ్

జుమ్ చిక
జుమ్ జుమ్
జుమ్ చిక జుమ్ జుమ్

ఊరినిండా అప్పు
వీడికింత టెక్కు
గాదెలోన కందిపప్పు
గాదె కింద పందికొక్కు

ఉడతా ఉడతా ఊచ్
ఎక్కడికెళ్తావోచ్
పక్కూరుల్తో మ్యాచ్
ఆడేస్తారు మ్యాచ్

ఆయ్.. ఆయ్ ఆయ్
ఆయ్.. ఆయ్ ఆయ్

సింప్లీస్ గాయ్స్
నెంబర్ వన్ బుల్ షిట్ గాయ్స్
సీడీస్ గాయ్స్
నెంబర్ వన్ గోర్ చుక్కుడు గాయ్స్.. గోర్ చుక్కుడు గాయ్స్…

ఉప్పుప్పు మిరపకాయ్
ఓంటి మీద ఉల్లిపాయ్
జాడీలో ఆవకాయ్
అబ్బబ్బ ఆకతాయ్

ఆయ్.. ఆయ్ ఆయ్
ఆయ్.. ఆయ్ ఆయ్

ఉప్పుప్పు మిరపకాయ్
చెట్టుమీద నిమ్మకాయ్
ఉట్టిమీద ఉల్లిపాయ్
అందుకోర కుర్రగాయ్


చిత్రం: ఆయ్ (AAY)
గాయకులు: అనంత్ సిద్ధార్థ్, మోక్షిత్ వై
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
సంగీతం: అజయ్ అరసాడ & రామ్ మిరియాల
దర్శకత్వం: అంజి కె మణిపుత్ర
తారాగణం: నార్నే నితిన్ మరియు నయన్ సారిక తదితరులు

రంగనాయకి (Ranganayaki) సాంగ్ లిరిక్స్ – ఆయ్ (AAY)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like