Home » ఆకాశం కన్నా (Aakasam kanna) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

ఆకాశం కన్నా (Aakasam kanna) సాంగ్ లిరిక్స్ – డార్లింగ్ (Darling)

by Rahila SK
0 comments
aakasam kanna song lyrics darling

ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ… – 4
ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా
ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ… – 6

ఎవదేవా దేవా దేమవుతాదో
ఎమవుతాదో ఎమో
ఎవడెవడికి ఎవడికి
ఎదురవుతాదో ఎదురవుతాదో ఎమో
నీదే నీకు ఈడు తోడే
నేస్తమనుకుంటే ఆగిపోదు సందడే
ఇవ్వాలంతా నవ్వేవాడేలే అది మొనగాడే
ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ… – 4

నిజమవదని కలగనకుండా
కలగనకుండా ఉంటే
నిదురలో ఆ సంతోషాన్నే
మిస్ ఐపోతావ్ అంతే హో
తేది మారితే ఎదీ మారదోయ్
నీలా నువ్వు ఉన్నావంటే
ఆవారాగా తిరగడం వో
అదృష్టం అంతే యె..
ఘుమ్ ఘుమ్ యె యొ, ఘుమ్ ఘుమ్ యె యొ… – 4
ఆకాశం కన్నా పైనా
నక్షత్రాలుంటాయంటా ఐతే ఎంటంటా
నేనే చెప్పేస్తా రాలాలంటా అంటా


పాట: ఆకాశం కన్నా (Aakasam kanna)
చిత్రం: డార్లింగ్ (Darling)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: జి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
గాయకుడు: బెన్నీ దయాల్ (Benny Dayal)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.