Home » దిష్టి ఎందుకు తగులుతుంది? దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి

దిష్టి ఎందుకు తగులుతుంది? దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఏం చేయాలి

by Nikitha Kavali
0 comment

మనం ఎప్పుడు బాగా హుషారు గా ఉంటూ సడన్ గా బాగాలేక కుండా వస్తే మన ఇంట్లో పేదవాళ్ళు అనే మొదటి మాట దిష్టి తగిలింది ఏమో అని. కానీ మన తరం వాళ్ళం దానిని ఒట్టి చాదస్తం లాగా భావించి వాళ్ళ మాటలను తోసి పడేస్తాము.

కానీ దిష్టి తగలడం వెనుక పెద్ద సైన్స్ ఏ ఉంది. అసలు దిష్టి అనేది ఎందుకు తగులుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

దిష్టి ఎందుకు తగులుతుంది

మన శరీరం లో ఉండే ఆత్మ కి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు అయితే ఆ పాజిటివ్ ఎనర్జీ వీక్ అవుతుందో అప్పుడు మన శరీరం లోకి నెగటివ్ ఎనర్జీ సులభంగా ఎంటర్ అవుతూ ఉంటుంది.

ఎప్పుడైనా దిష్టి తీసిన వస్తువులను దాటినప్పుడు లేదా తొక్కినప్పుడు వాటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మన లోకి వస్తుంది. అప్పుడు మనకి ఏదో ఒకటి బాగాలేకుండా వస్తుంది. ఆలా వచ్చిన నెగటివ్ ఎనర్జీ ని తరిమేయడం కోసం మన అమ్మమ్మలు, నానమ్మలు ఎండు మిరపకాయలు, ఉప్పు తో దిష్టి తీస్తారు.

దిష్టి తగలకుండా ఏం చేయాలి

దిష్టి తగలకుండా ఉండాలి అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ నీ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. దాని కోసం మనం ధ్యానం చేయడం, దేవుడిని స్మరించడం, కుదిరినప్పుడు గుడికి వెళ్లడం లాంటివి చేయాలి. ఆంజనేయస్వామి దండకం లేదా చాలీసా రోజుకి ఒక్కసారి అయినా పటించడం వలన మన దగ్గరకి ఏ చెడు ఎనర్జీ రాకుండా ఉంటుంది.

ఇలా మన పేదలు చెప్పిన ప్రతి ఒక్క దాని వెనుక సైంటిఫిక్ రీసన్ కచ్చితంగా ఉంటుంది. మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment