Home » నువ్వంటే నా నవ్వు-కృషగాడి వీరప్రేమగాధ

నువ్వంటే నా నవ్వు-కృషగాడి వీరప్రేమగాధ

by Shameena Shaik
0 comments
nuvvante na navvu song

సినిమా: కృషగాడి వీరప్రేమగాధ  

హీరో: నాని 

హీరోయిన్: మెహ్రిన్ ఫిర్జాద

సింగర్: హరి చరణ్, సింధూరి విశాల్ 

లిరిక్స్: కృష్ణకాంత్ 

మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ 

డైరెక్టర్: హను రాఘవపూడి

nuvvante na navvu song

నువ్వంటే నా నవ్వు
నేనంటేనే నువ్వు
నువ్వంటూ నేనంటు లేమని
అవునంటూ మాటివ్వు
నిజమంటూ నే నువ్వు
నే రాని దూరాల్ని నువ్ పోనని

ఎటు వున్నా నీ నడక
వస్తాగా నీ వెనక
దగ్గరగా రానిను దూరమే
నే వేసే ప్రతి అడుగు
ఎక్కడికో నువ్ అడుగు
నిలుచున్నా నీ వైపే చేరెనులే

నీ అడుగేమో పడి నెల గుడి అయినదే
నీ చూపేమో సడిలేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం
తడిసిపోదామా ఈ వానలో

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే
సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే
నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె
ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ

ఈ చినుకు ఆ మేఘం విడిపోవసాలే
సూర్యుడితో జత కట్టి ఒక్కటౌతాయే
నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె
ఈ భువికే వెలుగిచే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా
తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలే పడితే
బుగ్గన ముద్దిచ్చి చంపేశావె

నువ్వు నేనంటూ పలికే పదములో
అధరాలు తగిలేన కలిసే వున్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు
క్షణమైనా విడిపోవులే
ఇది ఓ వేదం పద రుజువోవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసిన

నువ్ నవ్వేటి కోపనివే
మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చే శాపనివే
నీరళ్లే మారేటి రూపానివే

నచ్చే దారుల్లో నడిచే నదులైన
కాదన్నా కలవాలి సంద్రం లోన
విడివిడిగా వున్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే
వొద్దన్న తిరిగేటి భువి మీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటూ
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా

మరిన్ని తెలుగు పాటల కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.