116
మనసే వెళ్లిపోతే మేరువులు మారకాలుగా
వలపులు కలతలుగా మారాయిలే..
మానసిది పగిలెనుగా మమతలు చెదిరెనుగా
కలతలు వాడి వాడిగా కమ్మాయిలె
ఏద విరిలా విరిసేయ్ వేళ
రగిలెనులెయ్ ఓ జ్వాలా
చిరు చిగురేయ్ తొడిగెయ్ ఆసెయ్
చితి ఒడిలో చేరాలా
కళలెగసె కానులెయ్ నీరయి కలవరామె అర్పాలా
ఇది పాటా పొరపాటా గ్రహపాటా
నువ్వే లేకుంటె నిమిషమె గడవద్దుగా
మనసిది నిల్వదుగా మండే ఏదా
ఒకరికి ఒకరముగా బతికిన బతుకిదిగా
మన కథ ఒక వ్యధగా కాబొద్దుగా
ఒక జనమే అయినా గాని మరు జన్మగ బాతికాగా
వలలన్నీ తెగిపోయాకా చెలీ చెలిమై వుంటగా
కనురెప్పలలాగా మనమె విడిపోయి ఒకటేయగా
ఏద… లావా కానలేయవా…
ఇటు రావా…..
సినిమా పేరు: పురుషోత్తముడు
పాట పేరు: మనసెయ్ వెళ్లిపోతే
గాయకులు: గోపి సుందర్, రమ్య బెహరా
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: గోపీ సుందర్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను చూడండి.