చల్లగాలీ… ఓ కొండాగాలీ
చల్లగాలీ చుశావంటే
కొండాగాలీ విన్నామంటే
నేలా మీదా సన్ధామామే నవ్వుతున్నాడే
కొత్త కోక మీద రైకే చూసి సిగ్గే పడ్డాడే
మనకి మనకి మనలో మనకి
పండగ వచ్చిందే సానాళ్ళకి
అలికి అలికి ఊరే అలికి
ముగ్గూలెసేదాం ముంగిళ్లకీ
హే.. హేయ్
హేయ్ హేయ్
వరదొచ్చినా పెన్న నదై
వయసే ఉరికెనే
వల కందని చేపలాగ
మనసే ఎగిరెనే
తలపాగా పొగరు కొంచెం తనువుకు వచ్చెనే
తామర పువ్వు వందమంతా
తన్నుకు వచ్చెనే
ఎన్నో ఎన్నో కళ్ళే ఏకసెక లాడాయే
కొత్త రైక ముళ్ళే కితకితలెట్టాయే
పుట్టుమచ్చలే దాచి పెట్టేసు కుందామే
హే హేయ్ హేయ్
మనకి మనకి మనలో మనకి
పండగ వచ్చిందే సానాళ్ళకి
అలికి అలికి ఊరే అలికి
ముగ్గులేసేద్దాం ముంగిళ్ళకీ
హే.. హేయ్
హేయ్ హేయ్
ఆడోళ్ళ అందాలకి కాపలా కాస్తుందంటా
మాకోసం పట్టనం నుంచి ఇప్పుడొ చిందంట
పంటచేల దిష్టిబోమ్మ తలతీపింది అంట
ర్తెకె ఏసిన అక్కని చూసి
కాకి అరిచింది అంట
నల్ల బడ్డ మేఘం చినుకై దిగొస్తే
చల్ల బడ నేల చిగురై రానందా
కొండా కోన సాక్షిగా కొరికలే తీరంగా
మనకి మనకి మనలో మనకి పండగ వచ్చిందే సానాళ్ళకి
అలికి అలికి ఊరే అలికి ముగ్గులేసేద్దాం ముంగిళ్ళకీ
చల్లగాలీ ఓ కొండాగాలీ
చల్లగాలీ చుశావంటే
కొండాగాలీ విన్నామంటే
నేలా మీదా సన్ధామామే నవ్వుతున్నాడే
కొత్త కోక మీద రైకే చూసి సిగ్గే పడ్డాడే..
చిత్రం: తంగలన్ (Tangalan)
గాయకులు: సిందూరి విశాల్
సాహిత్యం: భాస్కర భట్ల
సంగీతం: వివేక్ సాగర్
తారాగణం: విక్రమ్, శ్వేతా బెన్, శ్రేయ రైసన్, అలీనా అమల్, ఫెలిన్ పాల్సన్, సిండ్రెల్లా నిల్సన్, ఆన్సెలైన్ జాన్సన్, అమల్ ఆంటోనీ అగస్టిన్
మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్‌ను సందర్శించండి.