73
- అరటికాయ ను తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు.
- జీర్ణ సంబంధ సమస్యలు కూడా వస్తాయని మరికొంత మంది అంటారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు నిపుణులు.
- అరటికాయ తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలిగి బరువు అదుపులో ఉంటుంది.
- అరటికాయలోని ఫైబర్ ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి మరియు వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
- అరటికాయలోని పొటాషియం, “B.P” ని కంట్రోల్ చేసి గుండేను ఆరోగ్యాంగా ఉంచుతుంది.
- అరటికాయలోని ఫోలేట్ రక్తహీనత నుంచి కాపాడుతుంది.
- కిడ్నీలను ఆరోగ్యాంగా ఉంచడంలో అరటికాయ సీహాయపడుతుంది.
- బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ అరటిపండును తినొచ్చు. ఒక్క అరటిపండులో 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇందులో ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి.
- అరటికాయ తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. కేలరీలు ఎక్కువగా తీసుకునే ప్రమాదం ఉండదు. దీంతో ఈజీగా బరువు తగ్గొచ్చు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.