వజ్రదేహాయ
రౌద్ర రాధేయ
బదృ రూపాయ
భద్రకాలీయ
దక్ష దీక్షాయ
ఉగ్ర వ్యాగ్రాయ
త్రిపురనాశకాయ
క్షిప్ర దగ్ధాయ
ప్రళయకాల రుద్రుడల్లే
తాండవించు భైరవం
గగనమైనా భువనమైనా
ధధరిల్లు రౌరవం
నిశినీ చీల్చు క్షిధ్రుడల్లే
ఉద్భవించు ఆయుధం
రక్షకైనా శిక్షకైనా
చొచ్చుకెల్లు రణధ్వనం
ధిమిత ధిమిత ధిమిత యోధ
ధిమిత ధిమిత ధిమిత క్రోధ
ధిమిత ధిమిత ధిమిత శోధ
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి
సమర శంఖారవమల్లే
ఘీన్కరించు ఆగ్రహం
వైరమైన శౌర్యమైనా
మ్రోగు మరణ మృదంగం
జూలు దుళుపు సింహమల్లే
హుంకరించు పౌరుషం
వ్యూహమైన యుద్ధమైన
ఎగురు విజయ పతాకం
ధిమిత ధిమిత ధిమిత మహిత
ధిమిత ధిమిత ధిమిత అవిత
ధిమిత ధిమిత ధిమిత అజిత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి
ఘోర క్రూర మృగముమల్లే
వెంబడించు ఆక్రోశం
శత్రువైనా మృత్యూవైనా
మోకరిల్లు ప్రతాపం
వీర ధీర శూరుడల్లే
విజ్రుంబించు మహోగ్రం
మంధనైనా మంధినైనా
కుమ్ముకెల్లు మహోక్షం
రారా అసురులే ముసురుకోగా
రారా బుసలానే విసిరివే రా
రారా అహితులే కసురుకోగా
రారా శిరస్సులే తురిమివే రా
ధిమిత ధిమిత ధిమిత ఘాత
ధిమిత ధిమిత ధిమిత ఖ్యాత
ధిమిత ధిమిత ధిమిత దాత
ధిమి ధిమి ధిమి ధిమి ధిమి ధిమి
నివురునొడిలే నిప్పురవ్వర
కధము తొక్కే ఖడ్గధారిరా
బరిలో దూకే కర్కశుందురా
ధిక్కులన్ని బిక్కటిల్లురా
పొగరు విడని మధగజం
బేధిరి అడిరే ముజ్జగం
పదునుగున్న అంకుశం
గురిని గెలుచు అంబకం
భారతమాత నుడుతిరాత
మార్చు ధీమసం
పాట పేరు: అసుర హననం (Asura Hananam)
సినిమా : హరి హర వీరమల్లు ( Hari Hara Veera Mallu)
సంగీత దర్శకుడు: M. M. కీరవాణి (M. M. Keeravaani)
గీత రచయిత: రాంబాబు గోసాల (Rambabu Gosala)
గాయకులు: ఐరా ఉడిపి (Airaa Udupi), కాల భైరవ (Kaala Bhairava), సాయి చరణ్ భాస్కరుణి (Sai charan Bhaskaruni), లోకేశ్వర్ ఈదర (Lokeshwar Edara), హైమత్ మహమ్మద్ (Hymath Mohammed)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhi Agerwal)
దర్శకత్వం: జ్యోతి కృష్ణ (Jyothi Krisna) & క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)
👉 ఇంకా ఇటువంటి లేటెస్ట్ పాటలు కొరకు తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!