హే జింగి జింగి జిమికి తోటి జిల్ జిల్ అను రైకతోటి
యాడికి నువ్వెల్లేదిప్పుడు కొచం చెప్పవే
నే తోడే వస్తా మాటాడుతా కలిసిపోదామే
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
హే జింగి జింగి జిమికి తోటి జిల్ జిల్ అను రైకతోటి
ఎక్కడికైనా వెళ్తా నేను పోరా మావయ్యా
నాకెప్పుడు నీతోడే వద్దు ఎళ్లు ఎళ్లయ్యా
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
దేశమే పాడైపోయే నీతి న్యాయం సచ్చిపోయే
నీడలాగ రేయి పగలు ఉంటా కాపలా
నువ్వు వద్దని మాత్రం అనబాకే చిట్టి కోకిలా హేయ్
సందుచూసి ముద్దుపెట్టి సందెకాడ కొంగుపట్టే
సాయంకాలం వేళ ఇది చీర ఎందుకే
కోడికూసేటప్పుడు కట్టవచ్చు కొంచంతీయవే
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
హే చీరె కొంచం ఆగమంది సిగ్గుపడుతూ కప్పేయమంది
వేలూరు జైలులోన ఖైదీవైతివే
ఇంకా సిగ్గులేక పిచ్చోడిలా రెచ్చిపోతావేం
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
కన్నెపిల్ల గుమ్మగవుంటే కళ్ళతోటి కవ్విస్తుంటే
చూస్తూనీళ్ళు నవిలేవాడు ఎవడు చెప్పవే
నిన్ను కాచుకునే మగాడితో జంట కట్టవే
నువ్వులేక ఉండలేను అరనిమిషం ఆగలేను
పందిట్లోన తాళికట్టి సంసారవ్వన
లేక కాషాయాన్ని కట్టుకుని సన్యాసవ్వనా
ఆ చూపుతోటి గాలమేసి కొంటెకళ్ళ కళ్లెమేసి
ఊరూరు తన్నులు తిన్నా సిగ్గెరాలేదా
నీ అబ్బా అమ్మకి పెళ్లిచేసే బుద్ధి రాలేదా
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
అల్లాటప్పవాణ్ణి కాదు పిల్లా నాతో పందెమేయు
దిగితేనే బావి లోతు తెలుస్తుంది లే
నన్ను కట్టుకుంటే కథ ఎందో తేలుతుందిలే
జింగి చిక చిక చిక చిక జింగి చిక చిక చిక చిక
పాట పేరు (Song Name) : జింగి చిక (Jingi Chika)
సినిమా పేరు (Movie Name) : ప్రేమ ఖైదీ (Prema Khaidi) 2011
గానం (Singer) : సోలార్ సాయి (Solar Sai), కల్పన (Kalpana)
సాహిత్యం (Lyrics) : భువనచంద్ర (Bhuvanchandra)
సంగీతం (Music) : యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
దర్శకుడు (Direction) : ప్రభు సోలమన్ (Prabhu Soloman)
తారాగణం (Movie Cast) : విదార్థ్ (Vidhaarth), అమలా పాల్ (Amala Paul) తదితరులు
👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!