Home » సూపర్ హిట్ అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ లిరిక్స్ – జగదేకవీరుడు అతిలోకసుందరి

సూపర్ హిట్ అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ లిరిక్స్ – జగదేకవీరుడు అతిలోకసుందరి

by Vinod G
0 comments
abbanee telugu song lyrics jagadeka veerudu athiloka sundari

అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ

చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
మురిసిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా
కాదంటునే కలబడు అదిలేదంటునే ముడిపడు
ఏమంటున్నా మధనుడు తేగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా
వయసు నిలబడు కౌగిట

అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ

అడగక అడిగిన దేవిటొలిపి చిలిపిగ ముదిరిన కవితగా
అదివిని అదిమిన షోకులో కురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవలు అవి నేడైనాయి మధువులు
రెండున్నాయి తనువులు అవి రేపౌవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరిన ముచట్ట

అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ
పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా
వయ్యరాల వేల్లువా వాటేస్తుంటె వారేవా
అబ్బనీ తీయని దెబ్బ
ఎంత కమ్మగా వుందిరోయబ్బ
అమ్మనీ నున్ననీ బుగ్గ
ఎంత లేతగా వున్నదే మోగ్గ


పాట పేరు: అబ్బనీ తీయని దెబ్బ (Abbanee Teeyani Debba)
సినిమా పేరు: జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం (S.P. Balasubramanyam), చిత్ర (Chitra)
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి (Veturi Sundara rama murthy)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: కె రాఘవేంద్ర రావు (K Raghavendra rao)
తారాగణం: చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) అమ్రిష్ పురి (Amrish Puri), అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.