జానీ జానీ ఎస్ పప్పా
జగమంతా జంటలేగ నేను తప్పా
నేనే నెంబర్ వన్ ఎర్రిపప్పా
ప్రేమించానంటమే పెద్ద తప్పా ?
ఏంది నాకికర్మని రమ్మనంటే పొమ్మని
జిందగీ పూర్తిగా దెబ్బైపోయెనే
కూరలో కరేపాకు రెబ్బయిపోయెనే
సిర్రాకైంది సింగల్ బ్రతుకు
ఎహే లేనే లేదు అసుకు బసుకు
సిర్రాకైంది సింగల్ బ్రతుకు
ఇక మందు గ్లాసే కంపెనీ మనకు
ఎనక్కి దిరిగి చూసుకుంటే లెక్కా
ఎహే కాఫీ షాపు ఖర్చులన్నీ బొక్కా
గుండేలేని గుమ్మలు షోకేసులో బొమ్మలు
నమ్ముకున్న నాబోటోడికి చెవిలో పువ్వులు
అమ్మో వీళ్ళ యాక్షన్ అంటే కత్తులు లేని ఫ్యాక్షనే
ఈ కాలపు లైలాలంటే మజ్ను కైనా టెన్షనే
ఏ ల్ ఓ వి ఈ గుబే గుయ్యి
బక్కచిక్కి పోయే బ్యాచిలర్ భాహుబలి
సిర్రాకైంది సింగల్ బ్రతుకు
ఎహే లేనే లేదు అసుకు బసుకు
సిర్రాకైంది సింగల్ బ్రతుకు
ఇక మందు గ్లాసే కంపెనీ మనకు
జానీ జానీ ఎస్ పప్పా
జగమంతా జంటలేగ నేను తప్పా
ఏంది నాకికర్మని రమ్మనంటే పొమ్మని
జిందగీ పూర్తిగా దెబ్బైపోయెనే
కూరలో కరేపాకు రెబ్బయిపోయెనే
కూరలో కరేపాకు రెబ్బయిపోయెనే
పాట పేరు: సిర్రాకైంది సింగల్ బ్రతుకు (Sirrakaindhi Single Bathuku)
సినిమా పేరు: సింగల్ (#Single)
గానం: రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీతం: విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar)
రచయిత & దర్శకుడు: కార్తీక్ రాజు (Caarthick Raju)
తారాగణం: శ్రీ విష్ణు (Sree Vishnu), కేతిక (Ketika), ఇవాన (Ivana) తదితరులు
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ చూడండి