మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
యాభై కేజీ ల మందారాన్నీ
అయిదున్నర అడుగుల బంగారాన్నీ
పలికింది ఆకాశ వాణీ ఈ కొమ్మ ని ఎళుకొమ్మనీ
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
యాభై కేజీ ల మందారాన్నీ
అయిదున్నర అడుగుల బంగారాన్నీ
దీన్నీ తెలుగులో కారం అంటారు మరీ మలయాళంలో
ఇరివు
ఓహో ఇది తీపీ మీ భాషలో
మధురం
మరీ చేదు చేదు చేదు చేదు
కైకు
ఆరె రుచులని అనుకున్నానే నిన్నటివరకు నిన్నటి వరకు
ఏడో రుచీనే కనుగొన్నానే నీ ప్రేమతో
రాజిగాల్లారిందా న్యాంకాండో మిన్నల్ వరయేల్ మిన్నల్ వరయేల్
ఇయం రుచియం ఉండిందరినీయం నీ ప్రేమతో
నిన్నటీ దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎన్నో గట్టిల్
హే మనసులాయో
నీ పలుకులే కీరవాణీ నా పెదవితో
తాళమేయ్యనీ
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గానీ
అరవై కేజీ ల చిలిపితనాన్ని
అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ
పెదాల్ని ఏమంటారు? చుండు
నడుం నీ? ఇడుపు
నా పెదాలతో నీ నడుం మీద ఇలా చేస్తే
ఏమంటారో?
ఆస దోస అమ్మమింట మీశ
ఏయ్ చెప్పమంటుంటే
చెప్పనా…
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు
భూతద్దాలు
ఉందొ లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్దీ కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరీగే కొద్దీ తీర్చాలంటే నీ వేడినీ
లెక్కకుమించి జరగాలమ్మా మొదటి రాత్రులూ
మక్కువ తీరగా చెయ్యాలంటే మధురయాత్రలూ
విన్నాను నీ హృదయవాని వెన్నళ్లలో నిను
చేరనీ
మన్మథుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని
అరవై కేజీ ల దుడుకుతనాన్నీ
అలుపన్నది ఎరుగని రవితేజాన్నీ
పలికింది ఆకాశ వాణీ ఈ కొమ్మనే
ఎళుకొమ్మనీ
Manmadhude bramhanu Puni srushtinchademogani
Yabhai kgla mandharaanni
Aidhunnara adugula bangaraanni
Palikindhi aakaasa vaani Ee kommane yelukommanee
Manmadhude bramhanu Puni srushtinchademogani
Yabhai kgla mandharaani
Aidhunnara adugula bangaraanni
Dheenni telugulo kaaram antaru Mari malayalamlo?
irivv
Oho idi theepi mee bhashalo?
madhuram
Mari chedhu chedhu chedhu chedhu?
kaiku
Aarey ruchulani anukunnane ninnati varaku ninnati varaku Yedo ruchine kanugonnane nee prematho
Ruchigall arenn nyanthandu innali varayill innani varayill
Eyyaam ruchiyum undim marinyunn nee prematho
Ninnati daaka nalugu dhikkulu ee lokamlo
Innu marul nuvve dhikku enno gatthill…
Hey manasilaayo
Nee palukule keeravaani Naa pedhavitho thaalameyyanee
Madhavude bramhanu Puni srushtinchademogani
Aravai kg la chilipithanaanni
Alupannadi erugani ravitejaannee
Pedhalni evantaru? chundd
Nadumuni? edupp
Naa pedhalatho nee nadumu meeda ilaa chesthe emantaru?
Aasha dosha ammaminta neesha
Ye cheppamantunte
Cheppanaa….
Rendo moodo kaavalamma bhoothaddaalu bhoothaddaalu
Undholedo choodalante nee nadumunee
Vandhala koddhi kavalanta jalapaathalu jalapaathalu
Perige koddhi theerchalante nee vedinee
Lekkaku minchi jaragaalamma modhati raathrulu..
Makkuva theeraka cheyyalante madhura yathraloo..
Vinnaanu nee hrudhayavaani Vennellalo ninnu cheranee
Manmadhude bramhanu Puni srushtinchademogani
Aravai kg la dhukutanaanni
Alupannadi erugani ravitejaanni
Palikindi aakaasha vaanee Ee kommani yelukommanee
పాట పేరు: మన్మథుడే బ్రహ్మను పూని (Manmadhude Bramhanu Puni)
సినిమా పేరు: నా ఆటోగ్రాఫ్ (Naa Autograph)
గానం: కె. ఎస్. చిత్ర (K. S. Chithra), సాగర్ (Sagar)
సాహిత్యం: సందీప్ మరియు గంగా (Sandeep and Ganga)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani)
దర్శకుడు: ఎస్.గోపాల్ రెడ్డి (S.Gopal Reddy)
తారాగణం: రవితేజ (Ravi Teja), భూమిక (Bhoomika), గోపిక (Gopika), మల్లికా (Mallika), సునీల్ (Sunil), ప్రకాష్ రాజ్ (Prakash Raj), కృష్ణ భగవాన్ (Krishna Bhagvaan) తదితరులు
ఇలాంటి మరిన్ని వాటికోసం చూడండి, తెలుగురీడర్స్