Pranamai kalisavamma song Lyrics in Telugu:
కళ్లలో ఉందీ ప్రేమ
గుండెలో ఉందీ ప్రేమ
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మా..
సొగసులో రోజా కొమ్మా
ముల్లుల గూచ్చోదమ్మా
మనసుకే గాయం చేసే మౌనం ఇంకా ఎన్నాళ్లమ్మా
భుమిదిలా నేనున్నది నీ ప్రేమను… పోదెందుకే
నా ప్రాణమే చూస్తున్నది నీ శ్వాసలో… కలిసేందుకే
ఊరికే ఊరూరికే చెలియ నా ప్రేమతో ఆటడకే……..
కళ్లలో ఉందీ ప్రేమ
గుండెలో ఉందీ ప్రేమ
మాటలే పెదవులు దాటవు ఎందుకమ్మా బాపు బొమ్మా..
ప్రాణమై కలిసావమ్మా
దూరం అయ్యి పోవద్దమ్మా
నువ్వు నా తోడై లేనిదే ఎందుకమ్మా నాకి జన్మ..
నా చూపులో నువ్వున్నది
కన్నీరు లా.. జారెందుక
నా గుండెలో కొలువున్నది
ఈ ఊపిరే ఆపెందుక
ఊరికే ఊరూరికే చెలియ నా ప్రేమని వేటడకే.
Kallalo undi prema song lyrics in English:
Kallalo undi prema
Gundelo undi prema
Maatale pedhavulu daatavu endukamma baapu bomma..
Sogasulo roja komma
Mullula guchodamma
Manasuke gaayam chese mounam Inka ennallamma
Bhumidhila nenunnadhi nee premanu… podhenduke
Naa praname chustunnadi nee swasalo… Kalisenduke
Oorike Oorurike cheliya Naa prematho aatadake……..
Kallalo undi prema
Gundelo undi prema
Maatale pedhavulu daatavu endukamma baapu bomma…
Pranamai kalisavamma
Dooram ayyi povaddamma
Nuvvu na thodai lenidhe endukamma naaki janma..
Naa chupulo nuvvunnadhi
Kanniru laa.. jarenduka
Naa gundelo koluvunnadi
Ee Oopire aapenduka
Oorike Oorurike cheliya Naa premani vetadake.
Song Credits:
పాట: కళ్లలో ఉంది ప్రేమ (Kallalo undi prema)
చిత్రం: కరెంట్ తీగ (Current Theega)
నటీనటులు: మనోజ్ మంచు (Manoj Manchu), రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి (Achu Rajamani)
గీతరచయిత: వరికుప్పల యాదగిరి (Varikuppala Yadagiri)
గాయకులు: కార్తీక్ (Karthik)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.