Megham Kurisindi Song lyrics Constable in Telugu:
మేఘం కురిసింది ప్రేమై మురిసింది
వానై తడిపింది నన్నిలా..
మనసే తెలిసింది వరమై చేరింది
జతగా సాగింది అడుగిలా..
ఇన్నాళ్ళు ఈ ప్రేమ మౌనంగా ఉన్న
ఇకపై స్వరమై పాడేనా..
కల అనుకున్న నిజమయ్యేనా
అడుగు అడుగు చెలిమి చేసి ఒక్కటయ్యేనా
జన్మ జన్మలకు నీ పరిచయం
కావాలని కోరింది ఈ మనసు
నీతో వనవాసంలో సీతనై
తోడై వస్తానంది ఈ వయసు
మేఘం కురిసింది ప్రేమై మురిసింది
వానై తడిపింది నన్నిలా.. (తెలుగు రీడర్స్)
ఎప్పుడో చూసాను అప్పుడనుకున్నాను
నీలో సగమవ్వాలని..
పనిలో నేనున్నా.. నీ మాటిన్నన్నా
అంత భ్రమలా మారేనా..
ఈ ప్రేమ పాఠాన్ని నే నేర్చుకుంటూ
నీతో వివరించాలనుకున్నా..
నిన్నే చూస్తూ అంత మరిచానా
అయినా మళ్ళి కథ మొదలయ్యేనా
జన్మ జన్మలకు నీ పరిచయం
కావాలని కోరింది ఈ మనసు
నీతో వనవాసంలో సీతనై
తోడై వస్తానంది ఈ వయసు
చిత్రం జరిగెలే చిత్తములో
ఊహల కందని ఓ అద్భుతం
కలలే నిండిన నా కథలో..
వరమై చేరెలే నీ ప్రణయము
Megham Kurisindi Song lyrics Constable in English:
Megham kurisindi premaai murisindi
Vaanai tadipindi nannilaa..
Manase thelisindi varamai cherindi
Jataga saagindi adugilaa..
Innaallu ee prema maunanga unna
Ikapai swaramai paadenaa..
Kala anukunna nijamayenaa
Adugu adugu chelimi chesi okkatayenaa
Janma janmalaku nee parichayam
Kaavaalani korindi ee manasu
Neetho vanavaasamlo Seethanai
Thodai vastaanandi ee vayasu
Megham kurisindi premaai murisindi
Vaanai tadipindi nannilaa.. (telugureaders)
Eppudo choosaanu appudanukunnanu
Neelo sagamavvalani..
Panilo nenu unna nee maatinnanna
Antha bhramala maarenaa..
Ee prema pataanni ne nerchukuntuu
Neetho vivarinchaalanukunna..
Ninne choosthu antha marichanaa
Ainaa malli katha modalayyenaa
Janma janmalaku nee parichayam
Kaavaalani korindi ee manasu
Neetho vanavaasamlo Seethanai
Thodai vastaanandi ee vayasu
Chitram jarigele chittamuloo
Oohala kandani o adbhutam
Kalale nindina naa kathalo..
Varamai cherele nee pranayamu
Song Credits:
పాట పేరు: మేఘం కురిసింది (Megham Kurisindi)
ఆల్బమ్ పేరు: కానిస్టేబుల్ (Constable)
నటీనటులు: వరుణ్ సందేశ్ (Varun Sandesh), మధులిక వారణాసి (Madhulika Varanasi)
గాయని పేరు: రమ్య బెహరా (Ramya Behara)
సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్ (Subhash Anand)
గేయ రచయిత: రామారావు మాటుమూరు (Rama Rao Matumuru)
రచయిత & దర్శకుడు – ఆర్యన్ సుభాన్ S.K (Aryan Subhan S.K)
నిర్మాత – బలగం జగదేష్ (Balgam Jagdesh)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.