Home » Seethamma Vakitlo Songs Lyrics

Seethamma Vakitlo Songs Lyrics

by Nikitha Kavali
0 comments
Seethamma vakitlo sirimalle chettu Song Lyrics

Seethamma Vakitlo Song Lyrics In Telugu:

వేకువ లోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
వేకువ లోన గోదారి ఎరుపెక్కింది
ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది

పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి
ఆహ సిగ్గన్త చీర గట్టింది
చీర లో చందమామ ఎవ్వరమ్మా ఆ గుమ్మ సీతమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు
కోసినవణ్ణి సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పె డెందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండి
రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడమ్మా ఎదో మాయ
రాణే వచ్చాడోయమ్మా ఆ రామయ్య
వస్తూ చేశాడమ్మా ఎదో మాయ

సీతకి రాముడే సొంతమయే చోటిది
నెలతో ఆకాశం వియ్యమొందే వెలిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటచేనమ్మా ఊఊ
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి వీడదీసిందమ్మా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చేట్టు
సిరిమల్లె చెట్టు పై చిలక వాలింది
చిలకమ్మా ముద్దు గ చెప్పిందో మాట
ఆ మాట విన్న మా రామ అంటుంది
రామ రామ అన్నది ఆ సీత గుండె
అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చేమ
పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మ

Seethamma Vakitlo Song Lyrics In English:

Yekuvalona godari erupekkindi
aa erupemo gorinta pantayyindi ..
Yekuvalona godari erupekkindi
aa erupemo gorinta pantayyindi ..

Pandina chethikenno siggulochi
aha siggantha cheerakattindi
cheeralo chandamama evvaramma
aa gumma seethamma

Seethamma vakitlo sirimalle chettu
sirimalle chettemo viragaboosindhi
komma kadalakunda koyyandi poolu
kosinavanni seetha koppu chuttandi
koppuna poolu guppe thanthenthukandi
kodanda ramayya vasthunnadandi

Rane vachadoyamma aa ramayya
vasthu chesadamma edo maaya …
Rane vachadoyamma aa ramayya
vasthu chesadamma edo maaya …

Seethaki ramude sonthamayye chotidi
nelatho aakasam viyyamudhe velidhi
moodu mullu vesthe moodu
lokalaki muchatochenamma
yedu adugulesthe yedu
janmalaki veedadeesindamma

Seethamma vakitlo sirimalle chettu
sirimalle chettupai chilaka vaalindi
chilakamma mudduga cheppindo maata
aa maata vinnava rama antundi
rama rama annadi aa seetha gunde
anna naade aameki mogudayyade

Chethilo chethule cherukunte sambaram
choopulo choopule leenamaithe sundaram
janta bagundantu gonthu
vippayanta chuttu chettu chema
panta pandindantu pongi
poyindamma idigo ee seethamma

Song Credits:

Song Name : Sitamma Vakitlo (సీతమ్మ వాకిట్లో)
Movie Name : Seethamma Vakitlo Sirimalle Chettu (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
Banner : Sri Venkateswara Creations (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
Producer : Dil Raju (దిల్ రాజు)
Director : Srikanth Addala (శ్రీకాంత్ అడ్డాల)
Star Cast : Venkatesh (వెంకటేష్), Mahesh Babu (మహేష్ బాబు), Samantha (సమంత), Anjali (అంజలి)
Music Director : Mickey.J.Mayor (మిక్కీ.జే.మేయర్)
Lyrics Writer : Anantha Sriram (అనంత్ శ్రీరామ్)
Singer Names : Chitra (చిత్ర), Chorus.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.