Home » Adhi Dha Surprisu Song lyrics

Adhi Dha Surprisu Song lyrics

by Nikitha Kavali
0 comments
Adhi Dha Surprisu Song Lyrics

Adhi Dha Surprisu Song Lyrics In Telugu:
మెనీ మెనీ డేస్ అగొ
మామిడిపల్లిలో రాతిరి తగిలాడే
పైకే ఎగబడే సమయం లో
పంట దిగుబడి రాలేదన్నాడే
అడిగానే వాడినడిగానే
ఆ పంట ఏదో చూపించ్చాడే
వరి కాదే మీరపే కాదే
చెరుకు కాదే వాడు పెంచిన పంట గంజాయే
అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్
అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్

జూబ్లీ హిల్స్ లో ఒక పోష్ పబ్ లో
ఒక క్లాస్స్ కుర్రాడే యమ ఫ్లాష్ అయ్యాడే
చిన్ని అన్నాడే నన్ను మిన్నీ అన్నాడే
కొంచెం దూరమున్నడే
ఎంతో గౌరవించాడే
తన వెంటే రమ్మన్నాడే
తను వెళ్లాకే నే వెళ్లనే
వాడికి జోడి కాదంటూ
వాడి డాడీ కి తో మున్ని ని పిన్ని గా మార్చాడు
అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్
అది ద సుర్ప్రైస్ అది ద సుర్ప్రైస్

బులి బులి బుగ్గల బాయ్ ఫ్రెండ్
బెంగళూరు లోన కలిశాడా
హ్యాండ్ ఏస్తే సెకండ్ హ్యాండ్ అయ్యేంత
హ్యాండ్సమ్ గా ఉండే వాడే
వాడి వాలెట్ లో ఒక అమ్మాయి
ఫోటో చూసానే వెళిదీశానే
మోడల్ కాదే గర్ల్ ఫ్రెండ్ కాదే
మరి ఎవరు అంటే
అది సర్జరీ ముందు వాడేనే

అది ద సుర్ప్రైస్

అది ద సుర్ప్రైస్
అరె కొట్టిన లాటరి ఎక్సపీరి అయితే
అది ద సుర్ప్రైస్
దాచిన నోట్లు రద్దయిపోతే
అది ద సుర్ప్రైస్
ఆపిల్ ఫోన్ కి ఆపిల్ పండు వస్తే
అది ద సుర్ప్రైస్
కుండా బిరియాని లో కుండ బాగుంటే
అదిరిపోయింది సుర్ప్రిసె

Adhi Dha Surprisu Song Lyrics In English:
Many Many Days Ago
Mamidipallilo Rathiri Thagilade
Paike Yegabade Samayam Lo
Panta Digubadi Raledannade
Adigane Vadinadigane
Aa Panta Yedho Chupinchade
Vari KAdhe Mirape Kadhe
Cheruku Kadhe Vadu Penchina Panta GAnjaye
Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu

Jublee Hills Lo Oka Posh Pub Lo
Oka Class Kurrade yama Flash Ayyade
Chinni Annade Nannu Minni Annade
Konchem Dooramunnade
Yentho Gouravinchade
Thana Vente Rammannade
Thanu Vellake Nenu Vellane
Vadiki Jodi Kadhantu
VAdi Dady tho Munni Ni Pinni Gaa Marchadu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu
Adhi Dha Surprisu Adhi Dha Surprisu

Buli Buli Buggala Boy Friend
Bengaluru Lona KAlisada
Hand Yesthe Second hand Ayyentha
Handsome Gaa Unde Vade
Vadi Wallet Lo Oka Ammayi
Photo Theesane Velidheesane
Model Kadhe Girl Friend Kadhe
Mari Yevaru Ante
Adhi Surgery Mundhu Vadene

Adhi Dha Surprisu

Adhi Dha Surprisu
Are Kottina Lottery Expiry Ayithe
Adhi Dha Surprisu
Dhachina Notlu Radhaithe
Adhi Dha Surprisu
Apple Phone Ki Apple Pandu Vasthe
Adhi Dha Surprisu
Kunda Biriyani LO Kunde Bagunte
Adhi Dha Surprisu

Movie – Robinhood (రాబిన్ హుడ్ )
Song – Adhi Dha Surprisu (అది దా సుర్ప్రైస్)
Music – G V Prakash Kumar (జి.వి.ప్రకాష్)
Singers : Neeti Mohan (నీటి మోహన్) & Anurag Kulkarni (అనురాగ్ కులకర్ణి)
Lyrics : Chandrabose (చంద్రబోస్)
Choreographer: Shekar Master (శేఖర్ మాస్టర్)
Cast: Nithiin (నితిన్), Sreeleela (శ్రీలీల) & Others
Writer, Director: Venky Kudumula (వెంకీ కుడుముల)
Banner: Mythri Movie Makers (మైత్రి మూవీ మేకర్స్)
Producers: Naveen Yerneni (నవీన్ యెర్నేని) and Y Ravi Shankar (వై. రవి శంకర్)

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.