Home » బేబీ మా (Baby Ma) సాంగ్ లిరిక్స్ – మజాకా (Mazaka) | Sundeep Kishan

బేబీ మా (Baby Ma) సాంగ్ లిరిక్స్ – మజాకా (Mazaka) | Sundeep Kishan

by Manasa Kundurthi
0 comments
Baby Ma song lyrics Mazaka Sundeep Kishan

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే..

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే..

సో సో గానే సాగే
సోలో సోలో జిందగీలో
సోల్-మెట్ నువ్వైపోయావే…

లో లో నాలో నాలో
ఎంతో లోగా ఉండే నన్నే
ఫ్లో లో లవ్ దింపవే…

హే బేబీ మా బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా పక్కన వనే నువ్వమ్మా
బేబీ మా బేబీ మా ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

బేబీ మా బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా పక్కన వనే నువ్వమ్మా
బేబీ మా బేబీ మా ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

పెళ్లి చేసుకుని మా ఇంటికొస్తే
అసలు లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా?

కిచెనే రెస్టారెంటు
బాల్కనీ కాఫీ షాపు
ఇంట్లో ప్రతి చోటు లవ్ స్పాటు..

షవరే వాటర్ ఫాలు
టీవీయే సినిమా హాలు
ఇంట్లో బెడ్ రూమ్ కానిది ఏ చోటు

మారేటి మారేటి ఎవ్రి డేటు
మనం వెళ్ళాలి డేటు
అది ఫస్ట్ టైం అయినట్టు

ప్రతి రోజు ప్రేమికుల రోజైనట్టు ..
బ్రతికేద్దాం మనం నూరేళ్ళపాటు

హే బేబీ మా బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా పక్కన వనే నువ్వమ్మా
బేబీ మా బేబీ మా ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

బేబీ మా బేబీ మా ఒంటరి సున్నా నేనమ్మా
బేబీ మా బేబీ మా పక్కన వనే నువ్వమ్మా
బేబీ మా బేబీ మా ఇట్టా సెటైపోదామా
లవే లైఫ్ అందమా
లవ్ కి లైఫ్ ఇద్దామా

బెడ్ లైట్ అయినా లేని
చీకటి లైఫ్ లోకి
ఫ్లడ్ లైటల్లే వచ్చావే
బేబీ నువ్వే..

మట్టి రోడ్ అయినా లేని
మారుమూల ఊరిలోకి
రింగ్ రోడ్ వేసుకు వచ్చావే
బేబీ నువ్వే..

_____________

Song Credits:

సాంగ్బేబీ మా (Baby Ma)
చిత్రంమజాకా (Mazaka)
సంగీతంలియోన్ జేమ్స్ (Leon James)
గాయకుడులియోన్ జేమ్స్ (Leon James)
లిరిక్స్‘ఆస్కార్ విన్నర్’ చంద్రబోస్ (Chandra Bose)
నటీనటులుసందీప్ కిషన్ (Sundeep Kishan), రీతూ వర్మ (Ritu Varma), రావు రమేష్ (Rao Ramesh), అన్షు (Anshu), 
దర్శకత్వంత్రినాధరావు నక్కిన (Thrinadha Rao Nakkina)
కథ – స్క్రీన్ ప్లే – మాటలుప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada)
నిర్మాతరాజేష్ దండా (Razesh Danda)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.