ఈ పాటలో ఆసి (వైష్ణవ తేజ్) తన జీవితంలో జరిగిన విషాదాన్ని భావోద్వేగంగా వ్యక్తం చేస్తాడు. అతని తండ్రి చనిపోయిన బాధను, ప్రేమను కోల్పోయిన వేదనను ఈ పాటలో హృదయానికి హత్తుకునేలా చూపించారు. “సంద్రం లోని నీరంతా కన్నీరాయేనే” అనే లిరిక్స్ సముద్రాన్ని కన్నీటి ప్రవాహంగా పోలుస్తూ, ప్రేమలోని విరహాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మొగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే
హే.. ఏలే ఏలే ఏలే లే లే… ఏలే ఏలే లే
గాలిలో నీ మాటే అలలపై నీ పాటే
ఎంత గాలిస్తున్న నువ్వు లేవే
అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే
ప్రేమ కోరే ఆకలున్న నువ్వు రావే
ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని
దాచుంచానే వాటికేమీ చెప్పేది
ఎన్నో రంగులు పూసేటి నీ చిరునవ్వుని
మళ్ళి నేనే ఎపుడు చూసేది
నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే
ఎన్నడు నాతొ ఉంటానని అబద్దం చెప్పావె
సంద్రంలోన నీరంతా కన్నీరాయేనే
గుండెల్లోనా ప్రతిమూల నీ గొంతే మొగేనే
ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే
ఈ సుడిగాలి నిన్నెత్తుకెళ్లి నన్నే కూల్చేనే
పాట: సంద్రంలోన నీరంతా
చిత్రం: ఉప్పెన
గాయకులూ: సీన్ రొల్డన్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (DSP)
దర్శకుడు: బూచి బాబు సన
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్ (Panja Vaishav Tej), కృతి శెట్టి (Krithi Shetty), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), తదితరులు.
Eswara Parameswara Song Lyrics Uppena
Dhak Dhak Dhak Song Lyrics Uppena
Silaka Silaka Song Lyrics Uppena
Ranguladhukunna Song Lyrics Uppena
Nee Kannu Neeli Samudram Song Lyrics Uppena
Jala Jala Jalapatham Song lyrics Uppena
Ninne Naa Ninne Song Lyrics Uppena
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.