హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దు ఇచుకుందాం బేబీ బేబీ బేబీ
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రేచ్చిపోదాం బేబీ బేబీ బేబీ
హే రెడ్డు హాటు డ్రెసు లోన రెడ్డు రోజమ్మా
నే రెడ్డు సిగ్నెల్ పడ్డట్టుగా ఆగనోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమా
నిన్ను హేడ్డు మీద పెట్టుకుంటామా..
హే వైల్డ్ ఫైరు అంటుకుంది గుండెలోతుల్లో
రెడ్డు వైను తాగినట్టు ఉగుతున్నారో
ఒన్స్ మోరు డాన్స్ నీతో చేసుకుంటారో
వస్తాదు వచ్చేయ్ రో..
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దు ఇచుకుందాం బేబీ బేబీ బేబీ
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రేచ్చిపోదాం బేబీ బేబీ బేబీ
దాసు దాసు దాసు మాసుక దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసుక దాసు
దిల్లే గల్లంతయ్యే ఇచ్చేయ్ ప్లేసు
ఫస్ట్ లుక్ లోనే నీకు లాక్ అయిపోయానే
లిప్ లాక్ పెట్టేసాక లింక్ అయిపోయానే
హేయ్ ఒక టచ్ లోనే నీకు మెల్ట్ అయిపోయానే
మళ్ళి మళ్ళి కావాలంటూ ఫ్లర్ట్ అయిపోయానే
హే కళ్ళలో నీ వాలు పోస్టర్ వేసుకున్నానే
హే హిట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ రాసుకున్నానే
జిందగీ నీ వీలునామా రాసి ఇస్తారో
వస్తాదు హే వచ్చేయ్ రో..
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ముద్దు ఇచుకుందాం బేబీ బేబీ బేబీ
హే ఇచ్చుకుందాం బేబీ బేబీ బేబీ
ఇక రేచ్చిపోదాం బేబీ బేబీ బేబీ
దాసు దాసు దాసు మాసుక దాసు
క్లాసు మాసు రెండు కలిపిన బాసు
దాసు దాసు దాసు మాసుక దాసు
దిల్లే గల్లంతయ్యే ఇచ్చేయ్ ప్లేసు
హే రెడ్డు హాటు డ్రెసు లోన రెడ్డు రోజమ్మా
నే రెడ్డు సిగ్నెల్ పడ్డట్టుగా ఆగనోయమ్మా
నా రెండు కళ్ళు చాలట్లేదు ఓ నా బుజ్జిమా
నిన్ను హేడ్డు మీద పెట్టుకుంటామా..
________________
సాంగ్ : ఇచ్చుకుందాం బేబీ (Icchukundam Baby)
చిత్రం: లైలా (Laila)
సంగీతం: లియోన్ జేమ్స్ (Leon James)
గాయకులు: ఆదిత్య RK (Adithya RK), M M మానసి (M M Manasi)
లిరిక్స్ : పూర్ణాచారి (Purnachary)
నటీనటులు: విశ్వక్సేన్ (Vishwaksen), ఆకాంక్ష శర్మ (Akanksha Sharma)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.