రా చిలక రాననక
నీ వరసే మాకెరుక
ఏ ముక్కు తాడు వేసి నిన్నెత్తుకెళ్ళడా
హే రాలుగాయి లాంటి ఈ రాకుమారుడు
ఓ ఎన్నడైనా నీకు చెందడా
ఎవరేమి అన్న నిన్ను చేరడా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఏమిస్తున్న చిరాగ్గా కాదంటూంటే ఎలాగ
ఈ సరదాలే నిజంగా ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతము నీకు తోడుగా
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
ఓ ముళ్ళు పువ్వు ముడేస్తే
అంతో ఇంతో వస్తే
పాలు నీరై కలిస్తే
తధాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వగా నీకు శ్రీమతే
రా చిలకా రాననక
నీ వరసే మాకెరుక
చిత్రం: ఒంగోలు గిత్త
సంగీతం: G.V.ప్రకాష్
సాహిత్యం: వనమాలి
గాయకులూ: G.V.ప్రకాష్
దర్శకుడు: భాస్కర్
నటులు: రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, తదితరులు