Home » హరివరాసనం సాంగ్ లిరిక్స్

హరివరాసనం సాంగ్ లిరిక్స్

by Nikitha Kavali
0 comments
harivarasanam song lyrics

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

హరివరాసనం స్వామి విశ్వమోహనం
హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్దనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణకీర్తనం స్వామి శక్తమానసం
భరణలోలుపం స్వామి నర్తనాలసం
అరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

తురగవాహనం స్వామి సుందరాననం
వరగదాయుధం స్వామి వేదవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం
త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశపూజితం స్వామి చిన్తితప్రభం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళవాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

కళమృదుస్మితం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలబకేసారీ స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శ్రీతజనప్రియం స్వామి చిన్తీతప్రభం
శృతివిభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.