Home » దుర్గమ్మ కొలుపు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

దుర్గమ్మ కొలుపు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
0 comments

శాంభవి భావానివమ్మా తల్లీ మాయమ్మా అమ్మ దుర్గమ్మ
అమ్మ దుర్గమ్మ దేవీ దుర్గమ్మ
నాలుగు రోజుల్ల నీది నాగవేల్లే తల్లీ
అమ్మ భావానీ మా తల్లీ దుర్గమ్మా

దూసుకోను బాల దువ్వెనలే కోరిందీ
ఊగేటందుకు బాల తోట్టెలే కోరిందీ
ఉండేటందుకు దేవి ఉట్టులే కోరిందీ
అత్తరు దూపులాలు అగరత్తుల కోరిందీ

గుమ్మడి ఏకుల దుప్పులు
మా జెవిడికనాదుల డప్పులు
గల్లు గల్లున నాదాలే

మామిడి తోరుణాలు అమ్మ మంగళ హారతులు
నీ గుండా నా బోనాలు మా గండనాది పాలు

అప్పాలు తోరణాలు అరె ఆగండ జోతులు
కంకునాలే తల్లీ మరి కుంకుమ గులాలమ్మా

గుమ్మడి ఏకుల దుప్పులు
మా జెవిడికనాదుల డప్పులు
గల్లు గల్లున నాదాలే

తుంగుటుయ్యాలలే మంచి ముద్దు తుంబురాలే
ఎండి ఏకుల గుల్లా బంగారి పాపడి బిళ్ళ
కాళ్లకు కంచు మట్టలే అమ్మ గుళ్ళే పుపులేండ్లే
ముక్కున గుళ్ళకి ముంజేతికి కడియాలే

గుమ్మడి ఏకుల దుప్పులు
మా జెవిడికనాదుల డప్పులు
గల్లు గల్లున నాదాలే

కళ్ళకు కాటుక నీమి పళ్లకు దాసేన
మా బారి బొమ్మల సందు నీమి బంగారు బొట్టమ్మ

ఏడూ బొగ్గలలంగా మరి యెనకా బొందల రైకే
బంగారి మేడల్లా తల్లి నీవుండమ్మా

గుమ్మడి ఏకుల దుప్పులు
మా జెవిడికనాదుల డప్పులు
గల్లు గల్లున నాదాలే

నువ్వు ఒప్పించే యేళ్ళనా నిన్ను మెప్పించే యేళ్ళనా
ఎక్కించే యేళ్ళనా గద్దె కెక్కించే యేళ్ళనా

గద్దెలు దిగవోకు మరి బాధలు బెట్టావోకు
తల్లీ జాతర నీదే మాయమ్మ జాతర జూడే

గుమ్మడి ఏకుల దుప్పులు
మా జెవిడికనాదుల డప్పులు
గల్లు గల్లున నాదాలే

దూసుకోను బాల దువ్వెనలే కోరిందీ
ఊగేటందుకు బాల తోట్టెలే కోరిందీ


సిటాపటా సినుకులకు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.