Home » సారంగో సారంగా సాంగ్ లిరిక్స్ – సారంగపాణి జాతకం

సారంగో సారంగా సాంగ్ లిరిక్స్ – సారంగపాణి జాతకం

by Vinod G
0 comments
sarango saranga song lyrics sarangapani jathakam

ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం

ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం

నీ సంబరం నీలాంబరం
మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ

ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం

సారంగో సారంగో సారంగో సారంగా

ఉమ్.. అల్లా నువ్వు కలలు గన్నదీ
ఇల్లా నిజమైనదీ
అలా నా యోగమన్నదీ
బలే రుజువైనదీ

హాహాహా నమ్మకానికే జేజమ్మవు నువ్వు
బ్రహ్మగారికే ఇష్టమైన చేతి రాత నీ జాతకమే
సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ

అహ మొదలైంది జీవితం
జానే జిగరాణితో
మహా మగరాజ వైభవం
రోజూ కొత్త రుచులతో
ఓ ఓ తెలవారడం కేరింతల్లోనే
తలవాల్చడం జతచేరు జాజి కొమ్మ పూల ఒడిలోనే

ఓ ……ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం
గల్ల గల్ల గంతులాడింది భూగోళం
నీ సంబరం నీలాంబరం
మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది
అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా
అమ్మాయి అవునంది ఏకంగా
సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హ
ఆనందాలు అందుకో అనేకంగా
సారంగో సారంగో సారంగో సారంగా
సారంగో సారంగో సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా


చిత్రం: సారంగపాణి జాతకం (Sarangapani Jathakam)
పాట పేరు: సారంగో సారంగా (Sarango Saranga)
తారాగణం: ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ (Roopa Koduvayur), వీకే నరేష్ (VK Naresh), తనికెళ్ల భరణి (Tanikella Bharani), అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas), వెన్నెల కిషోర్ (Vennela Kishore) తదితరులు
గాయకులు: అర్మాన్ మాలిక్ (Armaan Malik)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: వివేక్ సాగర్ (Vivek Sagar)
చిత్ర దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి (Mohanakrishna Indraganti)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.