Home » లైట్ తీసుకో సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

లైట్ తీసుకో సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

by Vinod G
0 comment

బావ ఏపుడు వొచ్చితివీవు
వచ్చి ఎమి పీకితివీవు
ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు
ఎవడబ్బ సొమ్మని
నీ భావ ఇంత తగలేసి
ఈ సంగీత్ పెట్టాడనుకున్నావు
వెల్లు వాణ్ణి లేపు వీడ్ని లేపు
పందిట్లో పుట్టించు ఊపు…

ఒరే ఒరే ఒరే ఒరే ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కుపోయే

గల గల గల గలాట లేక
విల విల విల విల తరుక్కుపోయే

కంప్యూటర్లు మూసేయ్
సెల్‌ఫోన్‌ తీసి ధాచేయ్
పెళ్లింట్లోకివ్వన్నీ ధేనికోయ్
మైండ్ బ్లాంక్ చేసేయ్
ఆలోచనలు మానెయ్
మారెజ్ ఏ నీ ధ్యాసోయ్
ఫస్ట్ గెస్ట్ లా నువ్వు నడుచుకో

ఏమంటుండ్రా

లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో

ఒరే ఒరే ఒరే ఒరే ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కుపోయే

గల గల గల గలాట లేక
విల విల విల విల తరుక్కుపోయే

బళ్లో కెళ్లి పాటం వింటాం
గుళ్లో కెళ్లి పూజలు చేస్తాం
ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం
మరి పెళ్లింట్లోనో ఎంజాయ్ చేస్తాం
అరే ఫార్మాలిటీ కోసం
వచ్చమంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్లా పెళ్లిలో
సవాసం సంతోషం పెంచే అవకాశం
కళ్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు
నలుగురుతో కలుపుకో

లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో

నీతో స్నేహం అరే నాకేం లాభం
అనేంతలాగ మరిందీ లోకం
నువ్వు మౌనం అరె నేను మౌనం
మనసు మనసు మారింత దూరం

అక్క పిన్ని బాబాయి
బుజ్జి బాబాయి చెల్లాయి
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇధి డైలీ సీరియల్ కాదోయ్
మల్లి మల్లి రాధోయ్
ఈ ఒక్క రోజు కొంచెం నీ బిజీ టైమ్
బధువులకి ఇచ్చుకో

లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో
కాసేపు టెన్షన్స్ అన్నీ లైట్ తీసుకో


చిత్రం:  మిస్టర్ పర్ఫెక్ట్ ( Mr Perfect)
పాట పేరు: లైట్ తీసుకో (Light Theesko)
తారాగణం: ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), తాప్సీ పన్ను (Taapsee Pannu), ప్రకాష్ రాజ్ (Prakash Raj), నాజర్ (Nassar), సాయాజీ షిండే (Sayaji Shinde), కె. విశ్వనాథ్ (K. Viswanath), మురళీ మోహన్ (Murali Mohan), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు
గాయకులు: బాబా సెహగల్ (Baba Sehgal), మురళి (Murali)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
చిత్ర దర్శకత్వం: దశరధ్ (Dasaradh)

డోలు డోలు డోలు బాజే సాంగ్ లిరిక్స్ – మిస్టర్ పర్ఫెక్ట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment