Home » శ్రీమతి గారు Srimathi Garu song lyrics Telugu Lucky Baskhar

శ్రీమతి గారు Srimathi Garu song lyrics Telugu Lucky Baskhar

by Vinod G
0 comments
srimathi garu song lyrics lucky baskhar

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడం గారు

చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తూ ఉన్నా బావున్నారు
సరదాగా సాగే సమయంలోన
మరిచిపోతే బాధ కబురు
వద్దూ అంటూ ఆపేదెవరు

కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడం గారు

అలుకే నీది ఓ వెన్న పూస
అలుకే ఆపే మనసా

మౌనం తోటి మాటాడే భాష
అంటే నీకే అలుసా

ఈ అలల గట్టు ఆ పూల చెట్టు
నిను చల్లబడవే అంటున్నాయే

ఎం జరగనట్టు నువ్ కరిగినట్టు
నేం కరగనంటూ చెబుతున్నాలే

నీతో వాదులాడి గెలవలేనే వన్నెలాడి

సరసాలు చాలండి ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు


చిత్రం: లక్కీ భాస్కర్ (Lucky Baskhar)
పాట పేరు: శ్రీమతి గారు (Srimathi Garu)
తారాగణం: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తదితరులు
గాయకులు: విశాల్ మిశ్రా (Vishal Mishra), శ్వేతా మోహన్ (Shweta Mohan)
సాహిత్యం: శ్రీమణి (Shreemani)
సంగీత దర్శకుడు: జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
చిత్ర దర్శకత్వం: వెంకీ అట్లూరి (Venky Atluri)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.