Home » ఏకాగ్రత – కథ

ఏకాగ్రత – కథ

by Haseena SK
0 comment

అనగనగా ఒక రోజు నలుగురు యువకులు తుపాకీ గురి సాధన చేయడం కోసం ఒక అడవిలో వెళ్లారు. అక్కడ కొంత దూరంలో నాలుగు కుండులు పెట్టి వాటిని పగులగొట్టాలని చూశారు కాని ఒక్కటి కూడా పగుల గొట్టలేకపోయారు.
ಇదంతా చూస్తున్నా ఒక సన్యాసి గట్టిగా నవ్వాడు. యువకులకు ఎంతో కోపం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు చేతనైతే పగులగొట్టు చూద్దాం అన్నారు.

వెంటనే సన్యాసి ఒకడి దగ్గరి నుంచీ తుపాకీ అందుకుని ఒకే దెబ్బతో నాలుగు కుండల్ని పగులగొట్టు యువకుల నోట మాట లేదు.

ఇదేలా సాధ్యం ఒకే గురిలోಅನ್ನಿటిని ఎలా పగులగొట్టారు మీకేమైనా మంత్రతంత్రాలు వచ్చునా అని అడీగారు.

నాకే మంత్రతంత్రాలు రావు వాటిని పగుల గొట్టడానికి ఏకాగ్రత ఉండే చాలు ఫలితం మీరు చూశారుగా అన్నాడు. ಆ సన్యాసి
సన్యాని ఇచ్చిన ఆ సలహాకు ఆ నలుగు యువకులు కృతజ్ఞతలు చెప్పారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.

You may also like

Leave a Comment