చిలుక జింక స్నేహం కథ

by Haseena SK

ఒక అడవిలో స్నేహితులైనా చిలుక జింక ఉండేవి. ఒక రోజు వేటగాడు అడవిలో వల పన్నాడు ఆహారం కోసం వెళ్తున్న జింకను భుజనావేసుకుని వేటగాడు ఇంటికి బయలుదేరాడు. ఇదంకా చెట్టుపై నుంచి చూస్తున్నా చిలుక తన మిత్రుడిని ఎలాగైనా కాపాడాలనుకుంది వేటగాడు వెళ్తున్నా దారిలో దెబ్బ తగిలి ఎగరలేకపోతున్న దానిలా నటించింది. చిలుకను చూసిన వేడగాడు భుజన ఉన్న జింకను పక్కన పెట్టి చిలుక వద్దకు వెళ్లాడు. అప్పటికే తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న జింక ఒక్కఉదుటున పారిపోయింది. వేటగాడు పట్టుకునే లోపు చిలుక రివ్వున ఎగిరిగిపోయింది.

నీతి కథ : నిజమైన స్నేహం ఆ పదొచ్చినప్పుడు పదొచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోను విడిచి పెట్టదు .

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి. 

You may also like