Home » ప్రేమించే ప్రేమవా – నువ్వు నేను ప్రేమ 

ప్రేమించే ప్రేమవా – నువ్వు నేను ప్రేమ 

by Hari Priya Alluru
0 comments
Preminche premava

ప్రేమించే ప్రేమవా…ఊరించే ఊహవా…

ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే…

నే నేనా అడిగా నను నేనే… నేన నీవే హృదయం అన్నదే …

పువై నువ్ పూస్తున్న నీ పరువంగానే పుడత…

మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే..

నీవే నా మది లో ఆడ, నేనే నీ మతిని అయి రాగా …

నా నాడులో నీ రక్తం, నడక లో నీ శబ్దం ఉండే హో …

తోడే దొరకని నాడు , విల విల లాడే ఒంటరినై. …. ||ప్రేమ||

నేనేనా అడిగా నను నేనే 

ప్రేమించే ప్రేమవా .. ఊరించే ఊహవా..

వెలవెల వాడుకగా అడిగి నెలవంకల గుడి కడదామా .

నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా ..

తుమ్మెద చేరిన వేలే … నీ మదిలో చోటిస్తవ …

నేన ఒదిగే ఎదపై ఎవరో నిదురించ రా తరమా…

నీరే సంద్రం చేరే గలగల పారే మది తెలుసా…

నేనేనా అడిగా నను నేనే… నేన నీవే హృదయం అన్నదే …

ప్రేమించే ప్రేమవా ..ఊరించే ఊహవా …

ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లె…

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.