80
వయసు పెరిగే కొద్దీ శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి, వృద్ధాప్య ఛాయలు అలాగే కనిపిస్తుంటాయి. అయితే ఆహారం విషయంలోసరైన జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో పాటు మనలో కనిపించే వృద్ధాప్య ఛాయలనుమార్పులను కొంతవరకు నియంత్రించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.
- క్యారెట్,గుమ్మడికాయ, చిలగడదుంపలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి వయసు కారణంగా శరీరంలో వచ్చే మార్పులను కొంతవరకు నియంత్రిస్తాయి కంటి చూపు తగ్గకుండా చూస్తాయి. వీటిని అవకాశాన్ని బట్టి మరిము లబ్ధత బట్టి ఆహారంలో భాగం చేసుకోవాలి.
- బ్లూర్రిల్లోఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం నిగారింపు తగ్గకుండా చేస్తాయి.
- ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి.ఆకు కూరలను ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తుంది.
- కీరదోసను తినడం వల్ల చర్మము ముడతలు పడకుండా ఉంటుంది. దీనిలో అధికంగా ఉండే నీటి పరిమాణమే ఇందుకు కారణం.
- పాలలో కొన్ని బాదం గింజలను వేసుకుని తింటే యవ్వనంగా కనిపించడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
- విటమిన్ – సి అధికంగా ఉండే పండ్లు బ్రకోలి తింటే చర్మము పొడిబారే సమస్య తగ్గి ముడతలు మాయమవుతాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.