21
శర్వానంద్ ని సినిమా ప్రపంచం నుండి వొచ్చిన తనకి గుర్తింపు ని ఇచ్చింది మాత్రం కేవలం తన నటన నుండే.. తోలుతా ప్రతినాయుకుడి గా నటించిన నాయకుడుగా కాదనాయకుడుగా తన నటనా నైపుణ్యంతో ఈ తెలుగు సినిమాకి తనెవరో చూపించారు.
తన నటనని చూడాలి అంటే ప్రతినాయకుడిగా వెన్నెల, నాయకుడిగా గమ్యం.. కొంచెం మెంటల్ ప్రోబ్లేమా వున్నా హీరోగా అమ్మ చెప్పింది ఇవన్నీ తనెవరో తెలుగు సినిమాకి చెప్పింది కానీ మళ్ళీ మళ్ళీ ఇది రాణి రోజు, రన్ రాజ రన్, సినిమాలు తన కెరీర్ ని పీక్ స్టేజి కి తీసుకెళ్ళింది.
అయినా తన సినిమాలు ఒక రకమైన కేటగిరీ లో ఉంటాయి మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ సినిమాలు ఏ ఏ OTT లలో ఉన్నాయో చూద్దాం.
S.No | చిత్రం | OTT ప్లాట్ ఫార్మ్ |
1 | ఐదో తారీకు (2004) | యూట్యూబ్ |
2 | గౌరీ (2004) | డిస్నీ హాట్ స్టార్ |
3 | శంకర్ దాదా ఎంబీబీస్ (2004) | సన్ NXT |
4 | యువసేన (2004) | డిస్నీ హాట్ స్టార్ |
5 | సంక్రాంతి (2005) | సన్ NXT |
6 | వెన్నెల (2005) | యూట్యూబ్ |
7 | లక్ష్మి (2006) | సన్ NXT |
8 | అమ్మ చెప్పింది (2006) | నెట్ ఫ్లిక్స్ |
9 | వీధి (2006) | NA |
10 | క్లాస్ మేట్స్ (2007) | NA |
11 | గమ్యం (2008) | ప్రైమ్ వీడియో |
12 | రాజు మహారాజు (2009) | సన్ NXT |
13 | అందరి బంధువయా (2010) | డిస్నీ హాట్ స్టార్ |
14 | ప్రస్థానం (2010) | సన్ NXT |
15 | నువ్వా నేనా (2012) | డిస్నీ హాట్ స్టార్ |
16 | కో అంటే కోటి (2012) | సన్ NXT |
17 | సత్య 2 (2013) | నెట్ ఫ్లిక్స్ |
18 | రన్ రాజా రన్ (2014) | సన్ NXT |
19 | మళ్ళి మళ్ళి ఇది రాణి రోజు (2015) | డిస్నీ హాట్ స్టార్ |
20 | ఎక్ష్ప్రెస్స్ రాజా (2016) | సన్ NXT |
21 | రాజా ధీ రాజా (2016) | ఆహా |
22 | శతమానంభవతి (2017) | జీ 5 |
23 | రాధా (2017) | సన్ NXT |
24 | మహానుభావుడు (2017) | సన్ NXT |
25 | పడి పడి లేచే మనన్సు (2018) | ప్రైమ్ వీడియో |
26 | రణరంగం (2019) | సన్ NXT |
27 | జానూ (2020) | ప్రైమ్ వీడియో |
28 | శ్రీకారం (2021) | సన్ NXT |
29 | మహా స్సముద్రమ్ (2021) | నెట్ ఫ్లిక్స్ |
30 | ఆడవాళ్లు మీకు జోహార్లు (2022) | సోనీ LIV |
31 | ఒకే ఒక జీవితం (2022) | సోనీ LIV |
32 | మనమే (2024) | అప్ కమింగ్ |
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.