కడలల్లె వేచె కనులేకదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులేకదిలేను నదిలా కలలేఒడి చేరి ఒకటైపోయేఒడి చేరి ఒకటైపోయేతీరం కోరే ప్రాయం విరహం పొంగెలేహృదయం ఊగెలేఅధరం అంచులేమధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలానువ్వేలేక వేధిస్తుందే వేసవిలాచెంత చేరి సేదతీరే ప్రాయమిలాచెయ్యిచాచి …
Hari Priya Alluru
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైనా చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ …
గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయ్యో గుండె నాది గుట్టులాగిందయ్యో పండు లోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నెప్పి నీది హాయి తెప్పించనా ఊది ఊది తగిన వేళల తొలిసారి తెగని వేళల మలిసారి హే పడక …
అనగా అనగా మొదలూ మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకూ మీతోనే కొనసాగే కలగన్నా నీ వలనే నేనున్న నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే ప్రియ మిథునం మనలా జతగూడీ వరమై ఇరువురిదొక దేహం …
అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో …
నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చేటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే…హే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ద్యాస లేదే నీ తోటే ప్రేమ …
చెప్పలేని ఆనందం హొ.. గుప్పుమంది గుండెలోన అందమైన ప్రేమ లోకం హొ… నేల మీద పోల్చుకున్న పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి యెద పండె వెలుగల్లే తొలి దీవాలి కలిసింది నీలా దీపాలి… దీపాలి….దీపాలి చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోన …
చెలీమను పరీమళం మనీషీకీ తొలీవరం బ్రతుకున ఆతీశయం వలపను చీనుకులే ఇరువురీ పరీచ్చయం తెలీయనీ పరవశం తొలీ తొలీ అనుభవం పరువపు పరుగులే నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తు నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే సోకుల గాళం వేస్తూ …
ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది …
ప్రేమించే ప్రేమవా…ఊరించే ఊహవా… ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే… నే నేనా అడిగా నను నేనే… నేన నీవే హృదయం అన్నదే … పువై నువ్ పూస్తున్న నీ పరువంగానే పుడత… మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే.. నీవే నా …